నవంబర్ 1
స్వరూపం
(నవంబరు 1 నుండి దారిమార్పు చెందింది)
నవంబరు 1, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 305వ రోజు (లీపు సంవత్సరములో 306వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 60 రోజులు మిగిలినవి.
<< | నవంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
2024 |
సంఘటనలు
[మార్చు]- అమెరికా చే 1952 నవంబరు 1 న మార్షల్ దీవులలో 'ఎనెవెటాక్' వద్ద మొదటి హైడ్రోజన్ బాంబు ఇవీ మైక్ పరీక్షించబడింది.
- 1956: బెజవాడ గోపాలరెడ్డి ఆంధ్ర రాష్ట్రం (ఆంధ్ర ప్రదేశ్ కాదు) రెండవ ముఖ్యమంత్రిగా పదవీ విరమణ (1955 మార్చి 28 నుంచి 1956 నవంబరు 1 వరకు).
- 1956: ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాదు రాజధానిగా, రాష్ట్రముగా అవతరించింది.
- 1956: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంతో పాటు, కేరళ, మైసూరు, బీహార్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఏర్పడ్డాయి.
- 1966: పంజాబ్, హర్యానా రాష్ట్రాలు ఏర్పడ్డాయి.
- 1973: మైసూరు రాష్ట్రం పేరును కర్ణాటకగా మార్చారు. లక్కదీవులు, మినికాయ్, అమీన్దీవులను కలిపి లక్ష ద్వీపాలును ఏర్పాటు చేసారు.
- 1983: ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త వ్యవస్థ ఏర్పాటయింది. మొదటి లోకాయుక్తగా ఆవుల సాంబశివ రావు నియమితులయ్యారు.
- 2000: చత్తీస్ఘడ్ రాష్ట్రం ఏర్పాటయింది.
జననాలు
[మార్చు]- 1897: దేవులపల్లి కృష్ణశాస్త్రి, తెలుగు కవి. (మ.1980)
- 1915: వట్టికోట ఆళ్వారుస్వామి, రచయిత, ప్రజా ఉద్యమనేత. (మ.1961)
- 1919: అంట్యాకుల పైడిరాజు, చిత్రకారుడు, శిల్పి. (మ.1986)
- 1944: వనమా వెంకటేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు, మాజీ వైద్య విధాన పరిషత్ మంత్రి కొత్తగూడెం ఎమ్మెల్యే.
- 1972: పరిపూర్ణానంద స్వామి, మత సామరస్య బోధకుడు.
- 1973: ఐశ్వర్యా రాయ్, అందాల తార, నటి,
- 1974: వి.వి.యెస్.లక్ష్మణ్, క్రికెట్ ఆటగాడు.
- 1978: టిప్పు , నేపథ్య గాయకుడు.
- 1986: ఇలియానా, తెలుగు సినిమా నటీమణి.
మరణాలు
[మార్చు]1957: వాసిరెడ్డి భాస్కర రావు, బుర్ర కథలు, నాటక రచన, సినీ సంభాషణలు, పాటల రచయిత (జ.1914)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- ఆంధ్ర ప్రదేశ్అవతరణ దినోత్సవము.
- కర్ణాటక, హర్యానా, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవం.
- గర్వాల్ రైఫిల్ దినం.
- ప్రపంచ శాఖాహార దినోత్సవం.
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : నవంబరు 1
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు[permanent dead link]
- చరిత్రలోని రోజులు
అక్టోబర్ 31 - నవంబరు 2 - అక్టోబర్ 1 - డిసెంబర్ 1 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |