ఆగష్టు 9

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఆగష్టు 9, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 221వ రోజు (లీపు సంవత్సరము లో 222వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 144 రోజులు మిగిలినవి.


<< ఆగష్టు >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1
2 3 4 5 6 7 8
9 10 11 12 13 14 15
16 17 18 19 20 21 22
23 24 25 26 27 28 29
30 31
2015


సంఘటనలు[మార్చు]

 • 1945 : ఆగష్టు 9, 1945 న 'ఎనొల గే' అనే అమేరికా బి-29 బాంబర్ ( బాంబులను ప్రయోగించడానికి వాడేది ), మొదటి సారి ఒక అణ్వాయుధాన్ని జపాన్ లొని హిరోషిమా పట్టణం పైన విడిచింది. ప్రపంచ చరిత్రలొ అణ్వాయుధాన్ని ఒక దేశం పై ప్రయోగించడం అదే ప్రధమం. ప్రయోగించిన కొద్ది నిముషాల్లొనే మహా విస్పొటనం సంభవించింది. దీని నుంచి వెలువడిన అగ్ని క్షణాల్లొనే పట్టణం అంతా వ్యాపించి భస్మం చేసింది. ఈ విస్పొటనంలొ 70,000 అక్కడికక్కడే మరణించారు. అంటే ఈ సంఖ్య హిరోషిమా పట్టణ జనాభా లొ మూడవ వంతు. మళ్ళీ మూడవ రోజుమన 9 ఆగష్టు 1945 అతి పెద్ద తీరప్రాంత పట్టణమైన నాగసాకి పై అటువంటిదే మరో అణ్వాయుధాన్ని అమెరికా ప్రయోగించింది. దీనితో జపాన్ రెండవ ప్రపంచ యుద్దం లో అమెరికా కు లొంగి పోక తప్పలేదు. ఇది ప్రపంచ చరిత్ర లొనే అతి ఖరీదైన యుద్దం గా మిగిలి పోయింది. రెండు పట్టణాలు మరల నిర్మించ బడ్డాయి, కాన్ది, మానవ చరిత్ర లో మరిచి పోలేని పీడ కలగా ఈ సంఘటన మిగిలి పొయింది. 1945 ఆఖరి కి 2 లక్షల మంది పైగా యుద్దబాదితులు గా మిగిలారు. వీరిలో చాలామంది జీవించ గలిగినా, తరువాత చాలా వ్యాధులకు గురయ్యారు.
 • 1962: భారతదేశంలో తొలి భారజల ఉత్పత్తి కేంద్రాన్ని పంజాబు‌ లోని నంగల్‌ లో ప్రారంభించారు.
 • 1965 : సింగపూర్ స్వాతంత్ర్యం పొందింది.
 • 1974 : గెరాల్డ్ ఫోర్డ్ అమెరికా 39వ అధ్యక్షునిగా పదవీ స్వీకారం.

జననాలు[మార్చు]

 • 1889: చిలుకూరి నారాయణరావు,భాషావేత్త, చరిత్రకారుడు మరియు సంస్కృతాంధ్ర పండితుడు
 • 1892 :పద్మశ్రీ షియాలి రామామృత రంగనాధన్ (ఎస్.ఆర్.రంగనాధన్), భారతదేశ గ్రంధాలయ పితామహుడు. (మ.27 సెప్టెంబర్ 1972). ఇతడి పుట్టిన రోజుని, భారత దేశం, జాతీయ గ్రంధాలయ దినోత్సవం (లైబ్రరీ డే) గా ప్రకటించింది.
 • 1754 : ఫ్రాన్స్ కి చెందిన పియరి చార్లెస్ లీ ఎన్పేంట్, ప్రసిద్ధి పొందిన సివిల్ ఇంజనీరు, ఆర్కిటెక్ట్ వాషింగ్టన్ డి.సి. లోని వీధులను ప్రణాలిక ప్రకారం అత్యంత మనోహరంగా రూపు దిద్దిన వాడు. (2 ఆగష్టు 1754 అని కొందరికి సందేహం)
 • 1932: జాలాది రాజారావు, రముఖ తెలుగు రచయిత. వీరు 275 సినిమాలకు 1500 పైగా పాటలు రచించారు
 • 1965: బ్రహ్మాజీ,పేరొందిన తెలుగు నటుడు,పలు చిత్రాలలో విభిన్నమైన పాత్రలు పోషించి విలక్షణ నటుడుగా పేరు పొందాడు
 • 1970: రావు రమేష్, భారతీయ నటుడు, టి.వి ధారావాహికలు అయిన "పవిత్ర బంధం" మరియు "కలవారి కోడలు" లలో నటించటం ప్రారంభించారు
 • 1975: తెలుగు సినిమా నటుడు సూపర్ స్టార్ మహేశ్ బాబు

మరణాలు[మార్చు]

పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]

 • జాతీయ గ్రంధాలయ దినోత్సవం (లైబ్రరీ డే)
 • 1965 : సింగపూర్ స్వాతంత్ర్య దినోత్సవం.
 • [[]] - [[]]

బయటి లింకులు[మార్చు]


ఆగష్టు 8 - ఆగష్టు 10 - జూలై 9 - సెప్టెంబర్ 9 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్
సంవత్సరంలోని నెలలు మరియు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
"https://te.wikipedia.org/w/index.php?title=ఆగష్టు_9&oldid=1540076" నుండి వెలికితీశారు