ఆగష్టు 16
స్వరూపం
(ఆగస్టు 16 నుండి దారిమార్పు చెందింది)
ఆగష్టు 16, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 228వ రోజు (లీపు సంవత్సరములో 229వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 137 రోజులు మిగిలినవి.
<< | ఆగస్టు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
2024 |
సంఘటనలు
[మార్చు]- 1953 -
జననాలు
[మార్చు]- 1909: సర్దార్ గౌతు లచ్చన్న, ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కు రాష్ట్రశాఖ అధ్యక్షుడు, ఆంధ్ర రాష్ట్ర మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు (మ.2006).
- 1912: వానమామలై వరదాచార్యులు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన పండితుడు, రచయిత (మ.1984).
- 1919: టంగుటూరి అంజయ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 8వ ముఖ్యమంత్రి (మ.1986).
- 1920: కోట్ల విజయభాస్కరరెడ్డి, ఆంధ్ర ప్రదేశ్కు రెండుసార్లు ముఖ్యమంత్రి (మ.2001).
- 1939: కాంచన, దక్షిణ భారతీయ చలనచిత్ర నటీమణి
- 1958: మడొన్నా (మడొన్నా లూయీ సిక్కోన్). అమెరికన్ నటి, పాటగత్తె, పాటల రచయిత్రి.
- 1970: మనీషా కోయిరాలా . తెలుగుచిత్రాలలోనటించిన నేపాల్ నటి.
- 1978: మంత్రి కృష్ణమోహన్, 2013 కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత.
- 1989: శ్రావణ భార్గవి, సినీ గాయని, అనువాద కళాకారిణి, గీత రచయిత్రి.
మరణాలు
[మార్చు]- 1886: స్వామి రామకృష్ణ పరమహంస, ఆధ్యాత్మిక గురువు. (జ.1836)
- 1996: చర్ల గణపతిశాస్త్రి, వేద పండితులు, గాంధేయవాది, ప్రాచీన గ్రంథాల అనువాదకులు. (జ. 1909)
- 2001: అన్నా మణి, భారత భౌతిక శాస్త్రవేత్త, వాతావరణ శాస్త్రవేత్త. (జ.1918)
- 2004: జిక్కి, తమిళ, కన్నడ, మలయాళ, సింహళ, హిందీ భాషలలో సినీ గాయకురాలు. (జ.1937)
- 2012: టీ.జి. కమలాదేవి, తెలుగు సినిమా నటి, స్నూకర్ క్రీడాకారిణి. (జ.1930)
- 2018: అటల్ బిహారీ వాజపేయి, భారతదేశ మాజీ ప్రధానమంత్రి, భారత రత్న భాజపా నేత. (జ. 1924)
- 2020: రాపాక ఏకాంబరాచార్యులు, తెలుగు రచయిత, అవధాన విద్యాసర్వస్వము గ్రంథకర్త (జ.1940)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- ప్రత్యక్ష కార్యాచరణ దినం .
- బెనింగ్టన్ యుద్ద దినం
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 16
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చారిత్రక దినములు.
ఆగష్టు 15 - ఆగష్టు 17 - జూలై 16 - సెప్టెంబర్ 16 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |