ఆగష్టు 8
స్వరూపం
(ఆగస్టు 8 నుండి దారిమార్పు చెందింది)
ఆగష్టు 8, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 220వ రోజు (లీపు సంవత్సరములో 221వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 145 రోజులు మిగిలినవి.
<< | ఆగస్టు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
2024 |
సంఘటనలు
[మార్చు]- 1942: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, 1942 ఆగష్టు 8 తేదీన, క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించింది
- 1969: భారతదేశ లోక్‌సభ స్పీకర్‌గా గురుదయాళ్ సింగ్ ధిల్లాస్ పదవిని స్వీకరంచాడు.
- 2008: రాత్రి 8 గంటల 8 సెకెన్లకు చైనా దేశపు రాజధాని బీజింగ్ నగరములో 2008 ఒలింపిక్ క్రీడలు ప్రారంభం.
జననాలు
[మార్చు]- 1870: చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి, అవధాన విద్యకు రూపురేకలు తీర్చిదిద్ది, వన్నెవాసి సమకూర్చిన తిరుపతి వేంకట కవులులో ఒకరు. (మ.1950)
- 1896: బాబా శివానంద్‌జీ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన యోగా గురువు. పద్మశ్రీ పురస్కార గ్రహీత.
- 1907: అనుముల వెంకటశేషకవి, నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ శతావధాని.
- 1921: వులిమిరి రామలింగస్వామి, పాథాలజీ ప్రొఫెసర్ గా, డైరక్టర్ గా ఒక దశాబ్దం కాలం వ్యవహరించారు. డైరక్టర్ జనరల్ గా కూడా (1979-86) ఉన్నారు. (మ.2001)
- 1927: వక్కలంక సరళ , తెలుగు సినీ గాయని(మ.1999)
- 1929: పి.యశోదారెడ్డి, రచయిత్రి, తెలుగు అధ్యాపకురాలు. (మ.2007)
- 1936: మోదుకూరి జాన్సన్, నటులు, తెలుగు సినిమా సంభాషణల రచయిత, నాటక కర్త. (జ.1988)
- 1945: నంద్యాల వరదరాజులరెడ్డి, ప్రొద్దుటూరుకు చెందిన మాజీ శాసనసభ సభ్యుడు.
- 1946: కర్రెద్దుల కమల కుమారి, పార్లమెంటు సభ్యురాలు.
- 1950: పిల్లి సుభాష్ చంద్రబోస్, కాంగ్రెస్ పార్టీ తరఫున మూడవసారి శాసన సభ్యులు అయ్యాడు.
- 1950: వై.ఎస్.వివేకానందరెడ్డి, లోక్‌సభలకు కడప లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు.
- 1960: సున్నం రాజయ్య, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) కు చెందిన రాజకీయనాయకుడు. (మ.2020)
- 1981: రోజర్ ఫెడరర్, స్విట్జర్లాండ్ దేశానికి చెందిన టెన్నిస్ క్రీడాకారుడు.
- 19. : కౌసల్య , సినీ గాయని, సంగీత దర్శకురాలు, డబ్బింగు కళాకారిణి .
మరణాలు
[మార్చు]- 1987: గురజాడ రాఘవశర్మ, స్వాతంత్ర్య సమరయోధులు, కవి, బహుగ్రంథకర్త. వీరు గురజాడ అప్పారావు గారి వంశీకులు. (జ.1899)
- 1998: లాస్లో జాబో, హంగరీకి చెందిన అంతర్జాతీయ చెస్ గ్రాండ్ మాస్టర్ (జ.1917)
- 2004: పసుమర్తి కృష్ణమూర్తి, చలనచిత్ర నృత్యదర్శకుడు. (జ.1925)
- 2010: సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ, స్వాతంత్ర్య సమరయోధురాలు, సంఘసేవకురాలు. (జ.1914)
- 2020: నంది ఎల్లయ్య, మాజీ పార్లమెంటు సభ్యుడు (జ. 1942)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- క్విట్ ఇండియా దినోత్సవం.
- జాతీయ డాలర్ దినోత్సవం
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 8
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
ఆగష్టు 7 - ఆగష్టు 9 - జూలై 8 - సెప్టెంబర్ 8 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |