వై.ఎస్.వివేకానందరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వై.ఎస్.వివేకానందరెడ్డి

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి
నియోజకవర్గము కడప

వ్యక్తిగత వివరాలు

జననం (1950-08-08) 1950 ఆగస్టు 8 (వయస్సు: 67  సంవత్సరాలు)
పులివెందుల, ఆంధ్ర ప్రదేశ్
రాజకీయ పార్టీ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి వై.ఎస్.సౌభాగ్య
సంతానము 1 కూతురు
నివాసము పులివెందుల
మతం హిందూ
September 16, 2006నాటికి

మూలం: [1]

వై.ఎస్.వివేకానందరెడ్డి (జ: 8 ఆగష్టు, 1950) భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు 13వ మరియు 14వ లోక్‌సభలకు కడప లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు.

ఇతడు 1989 మరియు 1994 ఎన్నికలలో పులివెందుల శాసనసభ నియోజకవర్గం నుండి ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు రెండు సార్లు ఎన్నికయ్యారు.

ఇతడు ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి చిన్న తమ్ముడు.

ఇతడు కడప జిల్లాలో లింగాల కాలువను డిజైన్ చేశారు.

వీరు లైన్స్ క్లబ్ ద్వారా సేవా కార్యక్రమాలు ప్రారంభించి సమితి ప్రెసిడెంటుగా, తరువాత శాసన సభ్యునిగా, తరువాల లోక్‌సభ సభ్యునిగా ఎదిగారు.

2010 డిసెంబరు 1 రోజున ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమండలిలో స్థానం పొందినారు.

బయటి లింకులు[మార్చు]

వంశవృక్షం[మార్చు]