నంద్యాల వరదరాజులరెడ్డి
స్వరూపం
| నంద్యాల వరదరాజుల రెడ్డి | |||
| |||
| నియోజకవర్గం | ప్రొద్దుటూరు | ||
|---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1945 August 8 కామనూరు, ప్రొద్దుటూరు మండలం, వైఎస్ఆర్ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ | ||
| రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
| నివాసం | కామనూరు | ||
| మతం | హిందూ | ||
నంద్యాల వరదరాజులరెడ్డి' వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరుకు చెందిన మాజీ శాసనసభ సభ్యుడు. ఐదు సార్లు ప్రొద్దుటూరు నుండి శాసనసభకు ఎంపికయ్యడు. 2009లో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థి మల్లేల లింగారెడ్డి చేతిలో ఓడిపోయాడు.