ఆగష్టు 1

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఆగష్టు 1, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 213వ రోజు (లీపు సంవత్సరము లో 214వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 152 రోజులు మిగిలినవి.


<< ఆగష్టు >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1
2 3 4 5 6 7 8
9 10 11 12 13 14 15
16 17 18 19 20 21 22
23 24 25 26 27 28 29
30 31
2015


సంఘటనలు[మార్చు]

 • 1793: ద్రవ్యరాశి మెట్రిక్ పద్ధతి (కొలమానం (యూనిట్)) లోని ద్రవ్యరాశి (బరువు)ని కొలిచే, మనం కె.జి అని పిలిచే కిలోగ్రామ్ ని , ఫ్రాన్స్ లో ప్రవేశపెట్టారు. భారతదేశంలో మెట్రిక్ (దశాంశ) పద్ధతిని, తూనికలు కొలతలకు 1 అక్టోబర్ 1958న ప్రవేశ పెట్టారు. డబ్బు, కానీ, అర్ధణా, అణా, బేడ అన్న 'డబ్బు', 'రూపాయి' లను 1 ఏప్రిల్ 1957 నుంచి నయాపైసలు, పైసలు, ఐదు పైసలు, పదిపైసలు అన్న దశాంశ పద్దతిని ప్రవేశ పెట్టారు [1]
 • 1798: ఆంగ్ల నౌకాదళం, నెల్సన్ నాయకత్వంలో, కింద, నైలునది దగ్గర జరిగిన యుద్ధంలో ఫ్రెంచ్ నేవీని ఓడించింది.
 • 1861: "టైమ్స్ వార్తాపత్రిక మొట్టమొదటి "వాతావరణ వివరాలు" ప్రచురించింది. ఆనాడు, వాతావరణ శాఖ లో పనిచేస్తున్న "అడ్మిరల్ రాబర్ట్ ఫిట్ఝ్‌రోయ్", ఈ వాతావరణ వివరాలు అందచేసాడు.("రేపటి వాతావరణం వివరాలు" పుట్టిన రోజు)[2]
 • 1914: జర్మనీ సోవియట్ యూనియన్ పై యుద్ధం ప్రకటించింది. ఇటలీ దేశం దానికదే తటస్థ దేశం గా చెప్పింది..
 • 1956: అనంత వెంకట రామిరెడ్డి, రాజకీయ నాయకుడు మరియు పార్లమెంటు సభ్యుడు
 • 1957: భీమ్‌సేన్ సచార్, ఆంధ్రప్రదేశ్ గవర్నరు గా పదవీస్వీకారం (1 ఆగష్టు 1957 నుంచి 6 సెప్టెంబరు 1962 వరకు).
 • 1969: ఎయిర్ ఛీఫ్ మార్షల్ అర్జున్ సింగ్ పదవి స్వీకారం (1 ఆగష్టు 1964 నుంచి 15 జూలై 1969 వరకు)

( 1971: అపోలో 15 వ్యోమనౌక నుంచి డేవిడ్ స్కాట్, జేమ్స్ ఇర్విన్ అనే ఇద్దరు వ్యోమగాములు చంద్రగ్రహం పై దిగిన రెండవ రోజున, చంద్రగ్రహం పుట్టుక నాటి ’రాయి’ (చంద్రశిల) ని అపెన్నైన్ పర్వతాల మీద వాలుగా ఉన్న స్పర్ క్రేటర్ అనే పెద్ద గోయ్యి నుంచి తవ్వి సేకరించారు. చంద్రగ్రహం మీద మొదటి లూనార్ వాహనం నడిపిన వారు కూడా వీరే.

జననాలు[మార్చు]

 • 10 బి.సి: క్లాడియస్ రోమన్ చక్రవర్తి.
 • 1744: జీన్ బాప్టిస్ట్ లామార్క్, నేచురలిస్ట్.
 • 1770:విలియం క్లార్క్ , ఎక్స్‌ప్లోరర్

1889: డాక్టర్ జాన్ ఎఫ్ మహనీ, సిఫిలిస్ వ్యాధికి పెన్సిలిన్ తో చికిత్స చేయటం మొదలుపెట్టి, అభివృద్ధి, చేసాడు. (ఆ కాలపు సుఖవ్యాధుల లో సిఫిలిస్ అత్యంత భయంకరమైనది)

మరణాలు[మార్చు]

.

పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]

 • తల్లిపాల వారోత్సవాలు ఆంధ్రప్రదేశ్ లో వారం రోజులు జరుగుతాయి (1 ఆగష్టు నుంచి 7 ఆగష్టు వరకు)
 • 1935 - ఆగష్టులోని మొదటి ఆదివారం 'స్నేహితుల దినోత్సవం" జరుపుకోవటం అమెరికా లో మొదలై ప్రపంచమంతా వ్యాపించింది.
 • 1976:ట్రినిడాడ్ స్వాతంత్ర్య దినోత్సవం.
 • 1976: టొబాగో స్వాతంత్ర్య దినోత్సవం.
 • 1935: స్నేహితుల దినోత్సవం. ఆగష్టులోని మొదటి ఆదివారం 'స్నేహితుల దినోత్సవం" జరుపుకోవటం అమెరికా లో 1935 నుంచి మొదలై ప్రపంచమంతా వ్యాపించింది.
 • స్విట్జర్లాండ్ జాతీయ దినోత్సవం. (స్విస్ కాన్ఫెడరేషన్ దినోత్సవం)
 • బెనిన్ జాతీయ దినోత్సవం.
 • కుక్ ఐలాండ్స్ రాజ్యాంగ దినోత్సవం.
 • జమైకా స్వాతంత్ర్య దినోత్సవం.

బయటి లింకులు[మార్చు]


జూలై 31 - ఆగష్టు 2 - జూలై 1 - సెప్టెంబర్ 1 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్
సంవత్సరంలోని నెలలు మరియు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
"https://te.wikipedia.org/w/index.php?title=ఆగష్టు_1&oldid=1546176" నుండి వెలికితీశారు