1888
స్వరూపం
1888 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1885 1886 1887 - 1888 - 1889 1890 1891 |
దశాబ్దాలు: | 1860లు 1870లు - 1880లు - 1890లు 1900లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]జననాలు
[మార్చు]- జనవరి 1: అమ్జద్ హైదరాబాదీ; తెలంగాణకు చెందిన ఉర్దూ కవి. (మ. 1961)
- ఫిబ్రవరి 7: వేటూరి ప్రభాకరశాస్త్రి, రచయిత. (మ.1950)
- మే 22: భాగ్యరెడ్డివర్మ, ఆంధ్ర సభ స్థాపకుడు, సంఘ సంస్కర్త. (మ.1939)
- ఆగస్టు 1: శొంఠి వెంకట రామమూర్తి బహుముఖ ప్రజ్ఞాశాలి. గణితశాస్త్రవేత్త. (మ.1964)
- సెప్టెంబర్ 5: సర్వేపల్లి రాధాకృష్ణన్, భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి. (మ.1975)
- నవంబర్ 7: చంద్రశేఖర్ వెంకటరామన్, భారత భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి విజేత. (మ.1970)
- నవంబర్ 11: మౌలానా అబుల్ కలాం ఆజాద్, స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి. (మ.1958)
- నవంబర్ 18: దుర్భాక రాజశేఖర శతావధాని, లలిత సాహిత్య నిర్మాత, పండితుడు, శతావధాని. (మ.1957)
- అనుముల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి, తెలుగు కవి, పండితుడు. (మ. 1959)
- నవంబర్ 27: జి.వి.మావలాంకర్, లోక్సభ మొదటి అధ్యక్షుడు. (మ.1956)