1891
స్వరూపం
1890 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1888 1889 1890 - 1891 - 1892 1893 1894 |
దశాబ్దాలు: | 1870లు 1880లు 1890లు 1900లు 1910లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]జననాలు
[మార్చు]- మార్చి 3: కొంగర సీతారామయ్య, రంగస్థల నటుడు. (మ.1878)
- ఏప్రిల్ 14: అంబేద్కర్, భారత రాజ్యాంగ నిర్మాత.
- ఏప్రిల్ 23: శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, రచయిత.
- జూన్ 1: శీరిపి ఆంజనేయులు, కవి, పత్రికా సంపాదకుడు. (మ.1974)
- జూలై 29: ఈశ్వరచంద్ర విద్యాసాగర్, బెంగాలీ కవి, విద్యావేత్త, తత్త్వవేత్త, పారిశ్రామిక వేత్త, రచయిత, అనువాదకుడు, సమాజ సేవకుడు. (జ.1820)
- అక్టోబర్ 2: కోరాడ రామకృష్ణయ్య, భాషావేత్త, తెలుగు-సంస్కృత భాషా నిపుణులు. (మ.1962)
- అక్టోబర్ 8: భోగరాజు నారాయణమూర్తి, నవలా రచయిత, నాటకకర్త. (మ.1940)
- అక్టోబర్ 20: జేమ్స్ చాడ్విక్, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
- డిసెంబర్ 23: వీరమాచనేని ఆంజనేయ చౌదరి, స్వసంఘ పౌరోహిత్యానికి మూలపురుషుడు. (మ.1988)
- : చింతా దీక్షితులు, రచయిత. (మ.1960)
మరణాలు
[మార్చు]- మార్చి 20: బహుజనపల్లి సీతారామాచార్యులు, తెలుగు రచయిత. (జ.1827)
- జూలై 29: ఈశ్వరచంద్ర విద్యాసాగర్, సంఘసంస్కర్త.
- ఆగష్టు 14: జానీ ములాగ్, ఆస్ట్రేలియా దేశపు తొలితరం క్రికెట్ క్రీడాకారుడు. (జ.1841)
- రాబర్ట్ కాల్డ్వెల్, ద్రవిడ భాషావేత్త.