జానీ ములాగ్
క్రికెట్ సమాచారం | |||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
బ్యాటింగు | కుడిచేతి వాటం | ||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేయి | ||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||
మూలం: CricInfo, 2018 మార్చి 6 |
జానీ ములాగ్ ( 13 ఆగష్టు 1841 – 14 ఆగష్టు 1891) ఒక ఆస్ట్రేలియా దేశపు క్రికెట్ క్రీడాకారుడు. 2020 డిసెంబరు నుండి ఇతడి పేరు మీద ఆస్ట్రేలియా క్రికెట్ సంఘం క్రికెట్ లో ప్రతిభ చూపిన క్రీడా కారులకి ఏటా ఒక పతకంతో సత్కరించుటకు నిర్ణయించడం జరిగింది[1][2] ప్రత్యేకంగా ప్రతి ఏటా బాక్సింగ్ డే టెస్టు లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కార గ్రహీత కు ఈ పతకాన్ని అందించాలని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయించింది.[3] [4] 2020 లో మొదటి పురస్కారం మనదేశానికి చెందిన క్రికెటర్ అజింక్య రహానె అందుకున్నాడు.[5]
నేపధ్యము
[మార్చు]1868 కాలంలో ఆసీస్‌కు ములాగ్ కెప్టెన్‌గా చేశాడు. అదే సమయంలో ఆసీస్ జట్టు ఇతని కెప్టెన్సీలోనే తొలి విదేశీ పర్యటనకు వెళ్లింది. ములాగ్ సారథ్యంలో బ్రిటన్‌లో ఆనాటి ఆసీస్ పర్యటించింది. ఆ సుదీర్ఘ పర్యటనలో ములాగ్ 47 మ్యాచ్‌లు ఆడి 1,698 పరుగులు చేశాడు. ఇక 831 ఓవర్లు బౌలింగ్ వేసి 245 వికెట్లు సాధించాడు. ఇక్కడ అతని సగటు 10.00 గా నమోదైంది. ఇక తన క్రీడా జీవితంలో వికెట్ కీపర్ పాత్రను కూడా ములాగ్ పోషించాడు. నాలుగు స్టంపింగ్స్ ములాగ్ ఖాతాలో ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ "Johnny Mullagh: Australia's Cricket Hall of Fame inducts first Aboriginal player". BBC News. Retrieved డిసెంబరు 28 2020.
{{cite web}}
: Check date values in:|accessdate=
(help) - ↑ "Johnny Mullagh belatedly inducted to Australian Hall of Fame". ESPN Cricinfo. Retrieved డిసెంబరు 28 2020.
{{cite web}}
: Check date values in:|accessdate=
(help) - ↑ Wales, Sean (2019-12-09). "'You get told about Bradman but not our mob': Test medal to honour Indigenous cricketing icon". ABC News (in ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్). Retrieved 2019-12-10.
- ↑ "The Indigenous hole at Australian cricket's heart". ESPN Cricinfo. Retrieved జూలై 2 2020.
{{cite web}}
: Check date values in:|accessdate=
(help) - ↑ https://www.hindustantimes.com/cricket/ajinkya-rahane-becomes-first-recipient-of-mullagh-medal-after-being-named-player-of-the-match-in-boxing-day-test/story-D7DuJqFkSnqcIQnJqcancL.html
బయటి లంకెలు
[మార్చు]- క్రిక్ఇన్ఫో లో జానీ ములాగ్ ప్రొఫైల్
- Harrow, Wimmera Tourist information