ఆగష్టు 13

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఆగష్టు 13, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 225వ రోజు (లీపు సంవత్సరము లో 226వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 140 రోజులు మిగిలినవి.


<< ఆగష్టు >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6
7 8 9 10 11 12 13
14 15 16 17 18 19 20
21 22 23 24 25 26 27
28 29 30 31
2016


సంఘటనలు[మార్చు]

1438: జాన్ నైడెర్, తత్వవేత్త, మరణం 1521: స్పానిష్ విజేత హీర్నాందో కోర్టేజ్, అజ్టెక్ ఇండియన్లు నుండి ఇప్పటి మెక్సికో నగరాన్ని, స్వాధీనం చేసుకున్నా డు. వారి నాయకుడు టెనోక్టిట్లాన్.

 • 1985: పోప్ జాన్ పాల్ II, కెమరూన్ లో ఇచ్చిన, ఒక ఉపన్యాసంలో, ఆధునిక ఆఫ్రికన్లు, 400 సంవత్సరాల పాటు, లక్షల ఆఫ్రికన్లను, వారి ఇళ్ళనుంచి, ఎత్తుకొచ్చి, బానిసలుగా చేసిన, అమెరికా, యూరప్ ల లోని క్రైస్తవులను క్షమించాలని కోరాడు.
 • 1990: కువైట్ నుండి స్వాధీనం చేసుకున్న బంగారం, విదేశీ కరెన్సీలు మరియు వస్తువులు, ఇరాక్ బంగారం మార్కెట్ లో (బులియన్) లో $ 3 బిలియన్ మరియు $ 4 బిలియన్ మధ్య బదిలీ చేసినట్లు గా, లండన్ లోని అరబ్ బ్యాంకర్లు నివేదించారు
 • 1994: హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు, ఆస్పిరిన్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని నమ్ముతారు. అలాగే, ఇది కోలోన్ కేన్సర్(పెద్దప్రేగు కాన్సర్) ని కూడా నిరోధిస్తుంది
 • 2004: 28వ వేసవి ఒలింపిక్ క్రీడలు ఎథెన్స్ లో ప్రారంభమయ్యాయి.
 • 2005: బురుండి లోని గతుంబ హత్యాకాండ (ఊచకోత) ను కార్యకర్తలు గుర్తుతెచ్చుకున్నారు.
 • 2006: నెదర్లాండ్స్ లో H5N1 బర్డ్ ఫ్లూ ధ్రువీకరించారు
 • 2006: దావానలం, స్పెయిన్ లో కొనసాగుతుంది
 • 2006: అంతర్జాతీయ ఎయిడ్స్ సమావేశం, టొరంటో లో ప్రారంభమయ్యింది.
 • 2007: అమెరికా దానశీలి, పరోపకారి బ్రూక్ ఏస్టర్ తన 105వ ఏటా మరణించాడు
 • 2007: భారతదేశం ఇంగ్లాండ్ మీద టెస్ట్ క్రికెట్ సిరీస్ లో విజయం పొందింది.
 • 2007: ఉత్తర అర్థగోళం లో కనిపించే వార్షిక పెర్సెయిడ్స్ ఉల్కాపాతం
 • 2007: ప్రపంచ డెఫ్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్స్- డే 1: యూరోపియన్ఈతగాళ్ళు పెరుగుతున్నారు.
 • 2008: చైనా ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల లోని కొంతభాగం మోస పూరితమని, అధికారులు, అంగీకరించాడు
 • 2008: ఒలింపిక్ ముఖ్యాంశాలు: 13 ఆగష్టు 2008
 • 2009: భారతదేశం H1N1 స్వైన్ ఫ్లూ వైరస్ వ్యాప్తిని పరిమితం చేయడానికి ముంబై లో మూసివేతలు ప్రారంభించింది.
 • 2009: మహిళా బాక్సింగ్ ను మొదటిసారి 2012 ఒలింపిక్స్ లోచేర్చేందుకు నిర్ణయించారు.
 • 2009: బ్రిటన్ లో నిరుద్యోగ సంఖ్య 2.4 మిలియన్లకు పెరిగింది.
 • 2011: రాఖీ పండుగ; జంధ్యాల పౌర్ణమి; శ్రావణ పౌర్ణమి; సింహాచలం అప్పన్నకు కరాళచందనం సమర్పించే రోజు.

జననాలు[మార్చు]

మరణాలు[మార్చు]

రావు గోపాలరావు

పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]


బయటి లింకులు[మార్చు]


ఆగష్టు 12 - ఆగష్టు 14 - జూలై 13 - సెప్టెంబర్ 13 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్
సంవత్సరంలోని నెలలు మరియు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
"https://te.wikipedia.org/w/index.php?title=ఆగష్టు_13&oldid=1930091" నుండి వెలికితీశారు