ప్రపంచ ఎడమచేతి వాటం ప్రజల దినోత్సవం
స్వరూపం
అంతర్జాతీయ ఎడమచేతి వాటం ప్రజల దినోత్సవం | |
---|---|
జరుపుకొనే రోజు | ఆగస్టు 13 |
ఆవృత్తి | వార్షిక |
అనుకూలనం | ప్రతి సంవత్సరం ఇదే రోజు |
ప్రపంచ ఎడమచేతి వాటం ప్రజల దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 13న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. ఎడమ చేతి వాటం ప్రజలు ఎదుర్కొంటున్న అసౌకర్యాలపై, ప్రధానంగా ప్రపంచంలో అధిక శాతంతో ఉన్న కుడి చేతి వాటం ప్రజల కారణంగా కృత్రిమంగా ఏర్పడిన సాంకేతిక సమస్యలపై అవగాహన గలిగించి వాటిని అధిగమించడానికి ఎడమ చేతి వాటం ప్రజలకు అవసరమైన ప్రోత్సాహానిచ్చేందుకు ఉద్దేశించబడింది.
ప్రారంభం
[మార్చు]ఈ దినోత్సవం మొదటిసారిగా 1976, ఆగస్టు 13న అంతర్జాతీయంగా ఎడమచేతి వాటం ప్రజలచే జరుపబడింది.[1]
మూలాలు
[మార్చు]- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (13 August 2018). "ఎడమ చేతివాటం ఉన్నవారికి ఈ విషయం తెలిస్తే షాకవుతారు !". www.andhrajyothy.com. Archived from the original on 13 August 2020. Retrieved 13 August 2020.
ఇతర లింకులు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో International Lefthanders Dayకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.