ఫిబ్రవరి 15
Jump to navigation
Jump to search
ఫిబ్రవరి 15, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 46వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 319 రోజులు (లీపు సంవత్సరములో 320 రోజులు) మిగిలినవి.
<< | ఫిబ్రవరి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | ||
2024 |
సంఘటనలు
[మార్చు]జననాలు
[మార్చు]- 1564: ఇటలీ ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో.
- 1739: సంత్ సేవాలాల్ మహరాజ్ బంజారాల ఆరాధ్య దైవం.
- 1827: ప్రాట్ & విట్నీ స్థాపకుడు ఫ్రాంసిస్ ప్రాట్.
- 1922: బొమ్మగాని ధర్మబిక్షం, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ. (మ.2011)
- 1931: ఫాదర్ పూదోట జోజయ్య యస్.జె, క్రైస్తవ గురువులు. కతోలిక రచయితలకు గొప్ప మార్గ దర్శకులు.
- 1938: అట్లూరి పూర్ణచంద్రరావు, చలనచిత్ర నిర్మాత.
- 1944: పొన్నాల లక్ష్మయ్య, 4 ముఖ్యమంత్రుల హయంలో రాష్ట్ర మంత్రిగానూ పనిచేశారు. 2014, మార్చి 11న తెలంగాణ పిసిసి తొలి అధ్యక్షులుగా నియమితులైనారు.
- 1944: రావులపల్లి గుర్నాథరెడ్డి, 5సార్లు శాసనసభకు ఎన్నికయ్యాడు.
- 1949: నామ్దేవ్ ధసల్ మరాఠీ కవి, రచయిత. దళిత్ పాంథర్స్ వ్యవస్థాపకుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (మ.2014)
- 1952: రాధా రెడ్డి, కూచిపూడి కళాకారులు, నాట్య గురువులు.
- 1956: డెస్మండ్ హేన్స్, వెస్టీండీస్ మాజీ క్రికెటర్.
- 1982: మీరా జాస్మిన్, సినిమా నటి, జాతీయ అవార్డు గ్రహీత.
మరణాలు
[మార్చు]- 2003 -
పండుగలు, జాతీయ దినాలు
[మార్చు]- -
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున Archived 2007-03-05 at the Wayback Machine
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో Archived 2005-11-22 at the Wayback Machine
- చరిత్రలో ఈ రోజు : ఫిబ్రవరి 15
ఫిబ్రవరి 14 - ఫిబ్రవరి 16 - జనవరి 15 - మార్చి 15 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |