1739

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


1739 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1736 1737 1738 - 1739 - 1740 1741 1742
దశాబ్దాలు: 1710లు 1720లు - 1730లు - 1740లు 1750లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం


సంఘటనలు

[మార్చు]
NaderShahPainting
 • జనవరి 1: దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో ఫ్రెంచ్ అన్వేషకుడు జీన్-బాప్టిస్ట్ చార్లెస్ బౌవెట్ డి లోజియర్ బౌవెట్ ద్వీపాన్ని కనుగొన్నాడు.
 • ఫిబ్రవరి 24: కర్నాల్ యుద్ధం : ఇరాన్ పాలకుడు నాదర్ షా సైన్యం భారత మొఘల్ చక్రవర్తి ముహమ్మద్ షా బలగాలను ఓడించింది.
 • మార్చి 20: నాదర్ షా ఢిల్లీని ఆక్రమించి, నగరాన్ని కొల్లగొట్టి, కో-ఇ-నూర్‌తో సహా నెమలి సింహాసనాన్ని ఇతర ఆభరణాలనూ దొంగిలించాడు.
 • జూన్ 2: స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ను స్థాపించారు. [1]
 • సెప్టెంబర్ 9: దక్షిణ కరోలినాలోని చార్లెస్టన్ సమీపంలో బానిసల స్టోనో తిరుగుబాటు రేగింది.
 • సెప్టెంబర్ 18: బెల్గ్రేడ్ ఒప్పందం కుదరడంతో ఆస్ట్రో-రష్యన్-టర్కిష్ యుద్ధం (1735-39) ముగిసింది.
 • తేదీ తెలియదు: ఈక్వెడార్ న్యూ గ్రెనడాలో భాగమైంది
 • తేదీ తెలియదు: జపాన్‌లోని ఇవాకి ప్రావిన్స్‌లో 84,000 మంది రైతులు తిరుగుబాటు చేసారు.
 • తేదీ తెలియదు: జపాన్లో తారుమే అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది.

జననాలు

[మార్చు]
 • అక్టోబర్ 11: గ్రిగరీ పోటెంకిన్, రష్యన్ సైనిక నాయకుడు, రాజనీతిజ్ఞుడు (మ .1791 )
 • నవంబర్ 2: కార్ల్ డిట్టర్స్ వాన్ డిటర్స్‌డోర్ఫ్, ఆస్ట్రియన్ స్వరకర్త (మ .1799 )

మరణాలు

[మార్చు]

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. "History". Kungl. Vetenskapsakademien. Retrieved 2011-09-27.
"https://te.wikipedia.org/w/index.php?title=1739&oldid=3844320" నుండి వెలికితీశారు