1723
Jump to navigation
Jump to search
1723 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1720 1721 1722 - 1723 - 1724 1725 1726 |
దశాబ్దాలు: | 1700లు 1710లు - 1720లు - 1730లు 1740లు |
శతాబ్దాలు: | 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- మార్చి 9: చిలీలో మాపుచే తిరుగుబాటు ప్రారంభమైంది.
- ఆగస్టు: రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ నగరం శివార్లలో పీటర్హాఫ్ ప్యాలెస్ తెరుచుకుంది.
- సెప్టెంబర్ 1: రష్యాలో సెయింట్ పీటర్స్బర్గ్ ఒప్పందం కుదిరింది.
- తేదీ తెలియదు: గద్వాల సంస్థానం పాలన రాణి లింగమ్మ నుండి రాణి అమ్మక్కమ్మ చేతి లోకి వచ్చింది
జననాలు
[మార్చు]- జనవరి 5 – నికోల్-రీన్ లెపాట్, ఫ్రెంచ్ ఖగోళ శాస్త్రవేత్త, గణిత శాస్త్రజ్ఞురాలు (మ .1788 )
- జనవరి 11 – పృథ్వీ నారాయణ్ షా, నేపాల్ మొదటి చక్రవర్తి (మ .1831 )
- ఫిబ్రవరి 15 – జాన్ విథర్స్పూన్, అమెరికా స్వాతంత్ర్య ప్రకటనపై సంతకం పెట్టినవాడు (మ .1794 )
- జూన్ 16: ఆడమ్ స్మిత్, స్కాటిష్ ఆర్థికవేత్త, తత్వవేత్త (మ .1790 )
- మీర్ తఖి మీర్, ఉర్దూ కవి. (మ.1810)
- జస్సా సింగ్ రాంఘఢియా, సిక్ఖు సమాఖ్య కాలానికి చెందిన సిక్ఖు నాయకుడు. (మ. 1803)
మరణాలు
[మార్చు]- మార్చి 15: జోహన్ క్రిస్టియన్ గుంథర్, జర్మన్ కవి (జ .1695 )
- ఆగస్టు 26: ఆంటోనీ వాన్ లీవెన్హోక్, డచ్ శాస్త్రవేత్త (జ .1632 )