1708
1708 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1705 1706 1707 - 1708 - 1709 1710 1711 |
దశాబ్దాలు: | 1680లు 1690లు - 1700లు - 1710లు 1720లు |
శతాబ్దాలు: | 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం |
విషయ సూచిక
సంఘటనలు[మార్చు]
- ఏప్రిల్ 1: మొగలాయిల పాలనలో ఉన్న వరంగల్ కోటపై సర్వాయి పాపన్న దాడి.
జననాలు[మార్చు]
తేదీవివరాలు తెలియనివి[మార్చు]
- 7వ దలైలామా కెల్సాంగ్ గ్యాట్సో (మ.1757)
మరణాలు[మార్చు]
- అక్టోబర్ 7: సిక్కుల పదవ, చివరి గురువు, గురు గోవింద సింగ్ (జ.1666)
తేదీవివరాలు తెలియనివి[మార్చు]
- ఖల్స పూర్వీకులైన ఐదు ఆరాధనీయులలో ఒకడైన భాయి ధరం సింఘ్ (జ.1606)