గురు గోవింద సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గురు గోవింద్ సింగ్
ਗੁਰੂ ਗੋਬਿੰਦ ਸਿੰਘ
Guru Gobind Singh.jpg
జననం గోబింద్ రాయ్[1]
డిసెంబరు 22, 1666
పాట్నా, బీహారు, భారతదేశం
మరణం 1708 అక్టోబరు 7 (1708-10-07)(వయసు 42)
నాందేడ్, మహారాష్ట్ర, భారత్
ప్రసిద్ధులు 10th సిఖ్ గురు, సిక్కు ఖల్సా సైన్యం స్థాపితుడు మరియు మొదటి సర్వసైన్యాధ్యక్షుడు
శీర్షిక సిక్కుల "గురు సాహిబ్"
ముందువారు గురు తేజ్ బహాదుర్
తరువాతి వారు గురు గ్రంథ్ సాహిబ్
జీవిత భాగస్వామి మాతా సాహిబ్ దేవాన్ (భౌతికపరంగా భార్య గాదు), మాతా జితో a.k.a. మాతా సుందరి
పిల్లలు అజిత్ సింగ్
జుజ్‌హర్ సింగ్
జొరావర్ సింగ్
ఫతెహ్ సింగ్
తల్లిదండ్రులు గురు తేజ్ బహాదుర్, మాతా గుజ్రి

గురు గోవింద్ సింగ్ లేదా గురు గోబింద్ సింగ్ (ఆంగ్లం : Guru Gobind Singh) (పంజాబీ ਗੁਰੂ ਗੋਬਿੰਦ ਸਿੰਘ ), జననం డిసెంబరు 22, 1666 - మరణం అక్టోబరు 7, 1708) సిక్కుమత పదవ గురువు. నానక్‌షాహి కేలండర్ ప్రకారం గురు గోవింద్ సింగ్ జన్మదినం జనవరి 5. గురు గోవింద్ సింగ్ పాట్నా 1666 లో జన్మించాడు. ఇతను 1675 నవంబరు 11 న సిక్కుమత గురువయ్యాడు. ఈ సమయంలో అతని వయస్సు 9 సంవత్సరాలు. ఇతను తన తండ్రి గురు తేజ్ బహాదుర్ వారసుడిగా అతని తరువాత గురువయ్యాడు. గురు గోవింద్ సింగ్ సిక్కు విశ్వాస నాయకుడు, యోద్ధ, కవి మరియు జ్ఞాని. ఇతను ఖల్సాను స్థాపించాడు.

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3556: bad argument #1 to 'pairs' (table expected, got nil).

బయటి లింకులు[మార్చు]

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.