Jump to content

గోవింద్ సింగ్

వికీపీడియా నుండి
గోవింద్ సింగ్
మధ్యప్రదేశ్ శాసనసభ ప్రతిపక్ష నాయకుడు
మధ్యప్రదేశ్ శాసనసభ ప్రతిపక్ష నాయకుడు
Assumed office
2022 ఏప్రిల్ ఏప్రిల్ 29
అంతకు ముందు వారుకమల్ నాథ్
మధ్యప్రదేశ్ శాసనసభ్యుడు
Assumed office
1990
అంతకు ముందు వారుప్రసాద్
నియోజకవర్గంలాహర్ శాసనసభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం1951 జూలై 1
మధ్యప్రదేశ్ భారతదేశం
రాజకీయ పార్టీకాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ
పదవులు
జనతాదళ్
జీవిత భాగస్వామిసుమన్ సింగ్ ఏ
సంతానం1 కొడుకు 1 కూతురు
నివాసంభోపాల్ మధ్యప్రదేశ్
As of 23 జూలై, 2018

గోవింద్ సింగ్ (జననం 1 జూలై 1951) కాంగ్రెస్ పార్టీకి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. 28 ఏప్రిల్ 2022న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవికి కమల్ నాథ్ రాజీనామా చేశారు. దీంతో గోవింద్ సింగ్ ను మధ్యప్రదేశ్ శాసనసభ ప్రతిపక్ష నాయకునిగా కాంగ్రెస్ పార్టీ నియమించింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్షురాలు సోనియా గాంధీ మాజీ మంత్రి, లహర్‌కు చెందిన పార్టీ సీనియర్ ఎమ్మెల్యే గోవింద్ సింగ్‌ను ప్రతిపక్ష నేతగా నియమించారు.[1] గోవింద్ సింగ్ డిసెంబర్ 2018 మార్చి 2020 మధ్య ముఖ్యమంత్రి కమల్ నాథ్ ప్రభుత్వంలో సహకారాలు, పార్లమెంటరీ వ్యవహారాలు సాధారణ పరిపాలన మంత్రిగా పనిచేశారు.

గోవింద సింగ్ మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా పనిచేశారు. గోవింద్ సింగ్ 1998లో తొలిసారి మంత్రి పని చేశాడు. గోవింద్ సింగ్ లహర్ శాసనసభ నియోజకవర్గంనుండి ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

డా. గోవింద్ సింగ్ 2018లో మధ్యప్రదేశ్ 15వ శాసనసభకు వరుసగా ఏడవసారి ఎన్నికయ్యారు [2] మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో సాధారణ పరిపాలన, పార్లమెంటరీ వ్యవహారాలు సహకార శాఖల కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. "Kamal Nath steps down as Madhya Pradesh CLP leader, Dr Govind Singh is new LOP | India News - Times of India". The Times of India. 28 April 2022.
  2. "Detail of 15th Legislative Assembly of Madhya Pradesh (Page-21)" (PDF).
  3. "Government of Madhya Pradesh". Official Website of Govt. of Madhya Pradesh. Retrieved 20 September 2019.
  4. "List of Members of 15th Legislative Assembly" (PDF).