1797
Appearance
1797 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1794 1795 1796 - 1797 - 1798 1799 1800 |
దశాబ్దాలు: | 1770లు 1780లు - 1790లు - 1800లు 1810లు |
శతాబ్దాలు: | 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- జనవరి 3: అమెరికాకు అల్జీర్స్, ట్రిపోలి, ట్యునిస్ లకూ మధ్య ట్రిపోలి సంధి కుదిరింది
- ఫిబ్రవరి 4: ఈక్వడార్‌లో వచ్చిన రియోబాంబా భూకంపంలో 40,000 బాధితులయ్యారు
- మే 10: అమెరికా నావికాదళానికి చెందిన తొట్ట తొలి యుద్ధ నౌక పనిలో చేరింది
- జూలై 24: సాంటా క్రజ్ యుద్ధంలో హొరేషియో నెల్సన్ గాయపడి ఒక చెయ్యి కోల్పోయాడు
- సెప్టెంబరు 30: ఫ్రెంచి ఆర్థిక మంత్రి, తమ దేశపు అప్పులో మూడింట రెండు వంతుల భాగాన్ని స్వీకరించేందుకు తిరస్కరించాడు.
- అక్టోబరు 22: ఫ్రాన్స్ దేశస్తుడైన జాక్వెస్ గార్నెరిన్ మొదటిసారి పారాచూట్ సహాయంతో గాఅల్లోంచి కిందికి దిగాడు
- తేదీ తెలియదు: కోలిన్ మెకంజీ అమరావతి లోని దీపాలదిన్నెగా త్రవ్వి మహాస్తూపాన్ని వెలుగులోకి తెచ్చాడు
- తేదీ తెలియదు: జోసెఫ్ లూయీ లాగ్రాంజ్ డిఫరెంషియల్ కాలిక్యులస్ పై గ్రంథాన్ని రచించాడు
జననాలు
[మార్చు]- జనవరి 7:బెంగాల్లో స్థిరపడ్డ బ్రిటిషు నావికుడు హెన్రీ పెడింగ్టన్
- ఆగస్టు 21: జాన్ మాంటేగు భారతదేశంలో జన్మించాడు