1720
Appearance
1720 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1717 1718 1719 - 1720 - 1721 1722 1723 |
దశాబ్దాలు: | 1700లు 1710లు - 1720లు - 1730లు 1740లు |
శతాబ్దాలు: | 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- జనవరి 21: స్వీడన్, ప్రష్యాలు స్టాక్హోమ్ ఒప్పందం (గ్రేట్ నార్తర్న్ వార్) పై సంతకం చేశాయి.
- ఫిబ్రవరి 17: స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రియా, డచ్ రిపబ్లిక్ ల మధ్య హేగ్ ఒప్పందం కుదిరింది. దీంతో క్వాడ్రపుల్ అలయన్స్ యుద్ధం ముగిసింది.[1]
- ఫిబ్రవరి 24: నాసావు యుద్ధం : క్వాడ్రపుల్ అలయన్స్ యుద్ధంలో బహామాస్ లోని నాసావు బ్రిటిష్ స్థావరంపై స్పానిష్ దళాలు దాడి చేశాయి.
- ఏప్రిల్: ఇంగ్లాండ్‌లో "సౌత్ సీ బబుల్": బ్రిటన్ జాతీయ రుణాన్ని సౌత్ సీ కంపెనీ స్వాధీనం చేసుకునే పథకం వలన దాని వాటా ధరలు భారీగా పెరిగాయి.
- ఆగష్టు 14: ఉత్తర అమెరికా గ్రేట్ ప్లెయిన్స్ పై ఫ్రెంచి వారి ప్రభావాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో న్యూ మెక్సికో నుండి జూన్ 16 న బయలుదేరిన స్పెయిను వారి విల్లాసూర్ యాత్ర పావ్నీ, ఒటో బలగాలు చేసిన మెరుపుదాడి వలన విఫలమైంది.
- సెప్టెంబర్: "సౌత్ సీ బబుల్": సౌత్ సీ కంపెనీ స్టాక్ ధరలను పడిపోవడంతో ఇంగ్లండు స్టాక్ మార్కెట్ కుప్పకూలింది.
తేదీ తెలియదు
[మార్చు]- చైనాలోని పాశ్చాత్య వ్యాపారవేత్తలందరూ గ్వాంగ్‌జౌలో మాత్రమే వ్యాపారం చేయవచ్చని కాంగ్జీ చక్రవర్తి ప్రకటించాడు.
- ఎడ్మండ్ హాలీని ఇంగ్లాండ్ ఖగోళ శాస్త్రవేత్తగా నియమించారు.
- పోర్చుగల్‌లోని లిస్బన్‌లో అకాడెమియా రియల్ డా హిస్టోరియా స్థాపించారు.
- జోనాథన్ స్విఫ్ట్ ఐర్లాండ్‌లో తన గలివర్స్ ట్రావెల్స్ ప్రధాన కూర్పుపై పనిని ప్రారంభించాడు.
జననాలు
[మార్చు]- గోగులపాటి కూర్మనాథ కవి మొదటి ఆనంద గజపతి మహారాజు వద్ద ఆస్థానకవి. (మ.1790)
మరణాలు
[మార్చు]- ఏప్రిల్ 12: బాలాజీ విశ్వనాథ్, మరాఠా సామ్రాజ్యం యొక్క పేష్వా (జ .1662 )
పురస్కారాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Williams, Hywel (2005). Cassell's Chronology of World History. London: Weidenfeld & Nicolson. pp. 297–298. ISBN 0-304-35730-8.