ఫ్రాంసిస్ ప్రాట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫ్రాంసిస్ ప్రాట్

ఫ్రాంసిస్ ప్రాట్ (Francis Pratt) (జననం 15 ఫిబ్రవరి, 1827 - మరణం 10 ఫిబ్రవరి, 1902) అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రానికి చెందిన ఒక ఇంజనీరు, ఇన్‌వెంటర్, ప్రాట్ & విట్నీ కంపెనీ స్థాపకుడు.

న్యూయార్క్ రాష్ట్రంలో జన్మించిన ప్రాట్, జార్జ్ లింకన్ కంపెనీ కొరకు ఒక మిల్లింగ్ మెషిన్ డిసైన్ చేశాడు. అది 1800ల కాలంలో అత్యంత ముఖ్యమైన మిషెనుగా అవతరించింది.

ఆమోస్ విట్నీతో కలిసి 1860లో హార్ట్‌ఫర్డ్ నగరంలో ప్రాట్ & విట్నీ కంపెనీ స్థాపించాడు. మెషిన్ల తయారిలో చాలా పేటెంట్లు సంపాదించుకున్నాడు.

1902లో హార్ట్‌ఫర్డ్ నగరంలో మరణించాడు.

బయటి లింకులు[మార్చు]