జూన్ 4
స్వరూపం
జూన్ 4, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 155వ రోజు (లీపు సంవత్సరములో 156వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 210 రోజులు మిగిలినవి.
<< | జూన్ | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
30 | ||||||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1938: మూడవ ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు ఫ్రాన్సులో ప్రారంభమయ్యాయి.
- 2004: భారత లోక్‌సభ స్పీకర్‌గా సోమనాధ్ చటర్జీ పదవిని స్వీకరించాడు.
- 2010: జపాన్ ప్రధానమంత్రిగా నవోతో కాన్ ఎంపికయ్యాడు.
- 2019: తెలుగు వికీపీడియా సభ్యుడు ప్రణయ్‌రాజ్ వంగరి 'వికీఛాలెంజ్' అనే కాన్సెప్ట్‌తో వరుసగా 1000రోజులు - 1000వ్యాసాలు రాసి, ప్రపంచం మొత్తం వికీపీడియాల్లో ఈ ఘనత సాధించిన మొదటి వికీపీడియన్‌గా చరిత్ర సృష్టించాడు. 2016, సెప్టెంబరు 8వ తేది నుండి తెలుగు వికీపీడియాలో ప్రతిరోజు ఒక వ్యాసం చొప్పున రాస్తూ 2019, జూన్ 4న 'వికీవెయ్యిరోజులు' పూర్తిచేశాడు.
జననాలు
[మార్చు]- 1694: ఫ్రాంకోయిస్ కేనే ప్రాచీన ఆర్థిక శాస్త్ర విభాగాలలో ఒకటైన ఫిజియోక్రటిక్ స్కూల్ స్థాపకుడు. (మ.1774)
- 1897: వెన్నెలకంటి రాఘవయ్య, స్వరాజ్య సంఘం స్థాపకుడు. (మ.1981)
- 1936: నూతన్, హిందీ చిత్రాలలో నటించిన భారతీయనటి. పద్మశ్రీ పురస్కార విజేత. (మ.1991)
- 1944: కిడాంబి రఘునాథ్, శాస్త్రవేత్త, పత్రికా సంపాదకులు. (మ.2003)
- 1946: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, తెలుగు నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు. (మ.2020)
- 1950: ఎస్. పి. వై. రెడ్డి, నంది గ్రూప్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు, అధినేత.
- 1951: తిగుళ్ళ శ్రీహరిశర్మ, సంస్కృతాంధ్ర కవి, అష్టావధాని.
- 1961: ఎం. ఎం. కీరవాణి, తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు, గాయకుడు.
- 1975: భువనేశ్వరి , తెలుగు, తమిళ,కన్నడ ,మలయాళ చిత్రాల నటి.
- 1975: రంజిత, భారతీయ సినీ నటీ
- 1976: తొట్టెంపూడి వేణు , తెలుగు చలన చిత్ర నటుడు .
- 1994: ప్రియమణి, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ నటి.
మరణాలు
[మార్చు]- 1798 : ఇటలీ లోని వెనిస్ కు చెందిన ఒక సాహసికుడు గియాకోమో కాసనోవా మరణం (జ.1725).
- 1998: ఆరుద్ర, కవి, గేయ రచయిత, సాహితీవేత్త, కథకుడు, నవలారచయిత, విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు ( జ.1925).
- 2001: దీపేంద్ర, నేపాల్ రాజుగా పనిచేశారు (జ.1971).
- 2006: బూదరాజు రాధాకృష్ణ, భాషావేత్త (జ.1932).
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- అంతర్జాతీయ పీడిత బాలల దినోత్సవం.
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూన్ 4
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు[permanent dead link]
జూన్ 3 - జూన్ 5 - మే 4 - జూలై 4 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |