ఫిబ్రవరి 28
స్వరూపం
ఫిబ్రవరి 28, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 59వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 306 రోజులు (లీపు సంవత్సరములో 307 రోజులు) మిగిలినవి.
<< | ఫిబ్రవరి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | ||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1719: 10వ మొఘల్ చక్రవర్తిగా రఫీయుల్ దర్జత్ సింహాసనం అధిష్టించాడు. కేవలం మూడు నెలలు మాత్రమే కొనసాగాడు.
- 1948 : ఆఖరి బ్రిటిష్ సేన భారత దేశాన్ని వదిలి వెళ్ళిన రోజు.
జననాలు
[మార్చు]- 1920: ముక్కామల కృష్ణమూర్తి, తెలుగు చలనచిత్ర నటుడు, దర్శకుడు (మ.1987)
- 1922: రాచమల్లు రామచంద్రారెడ్డి, తెలుగు సాహితీవేత్త. (మ.1988)
- 1928: తుమ్మల వేణుగోపాలరావు, విద్యా, సాహితీ, సామాజిక వేత్త, వామపక్ష భావజాల సానుభూతిపరుడు (మ. 2011)
- 1944: రవీంద్ర జైన్, సంగీత దర్శకుడు (మ.2015)
- 1948: పువ్వుల రాజేశ్వరి, రంగస్థల నటి.
- 1951: కర్సన్ ఘావ్రి భారత మాజీ క్రికెట్ ఆటగాడు.
- 1953: పాల్ క్రుగ్మాన్, అమెరికా ఆర్థికవేత్త, వ్యాసకర్త, రచయిత
- 1956: రాజేంద్ర ప్రసాద్ (నటుడు), తెలుగు సినిమా నటుడు. ఎక్కువగా హాస్య చిత్ర్రాలలో కథానాయకునిగా నటించి మంచి హాస్య నటుడిగా పేరు తెచ్చుకొన్నాడు
- 1959: జయమాల , కన్నడ సినీనటి, తెలుగు,తమిళ చిత్రాల్లో నటించారు.
- 1969: ఉప్పలపు శ్రీనివాస్, మాండలిన్ విద్వాంసుడు. (మ.2014)
- 1973: సునీల్, తెలుగు సినిమా నటుడు.
- 1978: నందిత , సినీ గాయకురాలు
- 1979: అలీ లార్టర్, అమెరికన్ నటి, ఫ్యాషన్ మోడల్
- 1980: శ్రీరామ్ , తెలుగు, తమిళ, మళయాళ చిత్రాల నటుడు .
- 19 : రవళి, తెలుగు, తమిళ, కన్నడ , హిందీ చిత్రాల నటి.
- 1885: బాబు చోటేలాల్ శ్రీవాత్సవ భారత స్వాతంత్ర్య సమరయోధుడు.
మరణాలు
[మార్చు]- 1963: బాబూ రాజేంద్ర ప్రసాద్, మొదటి రాష్ట్రపతి. (జ.1884)
- 2014: జానమద్ది హనుమచ్ఛాస్త్రి, సెకండరీ గ్రేడు ఉపాధ్యాయుడు, రచయిత. (జ.1926)
- 2018: జయేంద్ర సరస్వతి, కంచి కామకోటి పీఠానికి 69వ పీఠాధిపతి. (జ.1935)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- జాతీయ విజ్ఞాన దినోత్సవము
- దర్జీ ల దినోత్సవము
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున Archived 2007-03-05 at the Wayback Machine
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో Archived 2006-01-16 at the Wayback Machine
- చరిత్రలో ఈ రోజు : ఫిబ్రవరి 28
ఫిబ్రవరి 27 - ఫిబ్రవరి 29 - మార్చి 1 - జనవరి 28 - మార్చి 28 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |