వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 28
స్వరూపం
- జాతీయ విజ్ఞానశాస్త్ర దినోత్సవము.
- దర్జీల దినోత్సవము.
- 1927: భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసిన కృష్ణకాంత్ జననం (మ.2002).
- 1928: విద్యా, సాహితీ, సామాజిక వేత్త తుమ్మల వేణుగోపాలరావు జననం (మ.2011).
- 1948: రంగస్థల నటీమణి రాజేశ్వరి పువ్వుల జననం.
- 1963: భారత ప్రథమ రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ మరణం (జ.1884). (చిత్రంలో)
- 2014: తెలుగు రచయిత, సి.పి.బ్రౌన్ స్మారక గ్రంథాలయ ట్రస్టు స్థాపకుడు జానమద్ది హనుమచ్ఛాస్త్రి మరణం (జ.1926).