పెన్సిలిన్
స్వరూపం
పెన్సిలిన్ లేదా పెనిసిలిన్ (ఆంగ్లం Penicillin) ఒక రకమైన మందు. ఇవి పెన్సిలియమ్ (Penicillium) అనే శిలీంద్రము నుండి తయారుచేయబడిన సూక్ష్మజీవి నాశకాలు (Antibiotic).[1] వీటిని బాక్టీరియాకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ లో విరివిగా ఉపయోగిస్తారు.
ప్రకృతిలో తయారైన కొన్ని పదార్ధాల సమ్మేళనాలను కూడా "పెనిసిలిన్" అని వ్యవహరిస్తారు.[2]
పెన్సిలిన్ కు "పెనమ్" (Penam) అనేది మూల నిర్మాణం. దీని ఫార్ములా R-C9H11N2O4S, ఇందులో R నిర్మాణాన్ని బట్టి మారుతుంది.
చరిత్ర
[మార్చు]వైద్య ఉపయోగాలు
[మార్చు]ప్రాముఖ్యత
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "penicillin" at Dorland's Medical Dictionary
- ↑ "penicillin - Definition from Merriam-Webster's Medical Dictionary". Archived from the original on 2008-11-22. Retrieved 2009-01-02.