కొలరాడో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Map of USA CO.svg

కొలొరాడో అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒకటి. ఈ రాష్ట్రం రాకీ పర్వత ప్రాంతంలో ఉంది. డెన్వర్ నగరం కొలరాడో రాష్ట్ర రాజధాని.

భౌగోళిక స్వరూపం[మార్చు]

కొలరాడో రాష్ట్రం దీర్ఘ చతురస్ర ఆకారంలో ఉంటుంది. భూ అక్షాంశాలు, రేఖాంశాలు వెంబడి సరిహద్దులు కలిగిన మూడు అమెరికా రాష్ట్రాలలోనూ ఇది ఒకటి. తత్తిమా రెండూ వ్యోమింగ్ మరియూ యూటా రాష్ట్రాలు. ఈ రాష్ట్ర సరిహద్దులు 37° అక్షాంశం నుండి 47° అక్షాంశం వరకు, 102° రేఖాంశం నుండి 109° రేఖాంశం వరకు విస్తరించి ఉన్నది.

వాతావరణం[మార్చు]

కొలరాడో వాతావరణం ప్రధానంగా ఛల్లగా పొడిగా ఉంటుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=కొలరాడో&oldid=1308036" నుండి వెలికితీశారు