రాకీ పర్వతాలు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
రాకీ పర్వతాలు
Rockies
Mountain range
Moraine lake.jpg
Countries Canada, United States
Regions British Columbia, Alberta, Idaho, Montana, Wyoming, Utah, Colorado, New Mexico
Part of Pacific Cordillera
Highest point Mount Elbert
 - elevation 14,440 ft (4,401 m)
 - coordinates 39°07′03.90″N 106°26′43.29″W / 39.1177500°N 106.4453583°W / 39.1177500; -106.4453583
Geology Igneous, Sedimentary, Metamorphic
Period Precambrian, Cretaceous

రాకీ పర్వతాలు : (ఆంగ్లం : Rocky Mountains), సాధారణంగా "రాకీలు" అని వ్యవహరింపబడుతాయి. ఈ పర్వత శ్రేణులు, ఉత్తర అమెరికా లోని పశ్చిమ భాగాన గలవు. వీటి పొడవు 4,800 కి.మీ. (3,000 మైళ్ళు). ఉత్తర భాగాన కెనడా లోని బ్రిటిష్ కొలంబియా, వద్ద నుండి ప్రారంభమై అ.సం.రా. లోని న్యూ మెక్సికో వరకూ సాగుతాయి. ఈ పర్వత శ్రేణులలో ఎత్తైన శిఖరము కొలరాడో లోని మౌంట్ ఎల్బర్ట్, దీని ఎత్తు సముద్ర మట్టానికి 14,440 అడుగులు (4,401 మీటర్లు). ఉత్తర అమెరికా పసిఫిక్ కార్డిల్లెరా ప్రాంతానికి చెందిననూ, పసిఫిక్ తీర శ్రేణుల కంటే భిన్నంగా వుంటాయి.


బౌల్డర్, కొలొరాడో నుండి రాకీ పర్వతాల దృశ్యం.


ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]


ఉటాహ్ ప్రాంతపు మెట్రోపాలిటన్ ప్రాంతపు వాసాచ్ ఫ్రంట్ వద్ద దృశ్యం.
ఉటాహ్ ప్రాంతపు మెట్రోపాలిటన్ ప్రాంతపు వాసాచ్ ఫ్రంట్ వద్ద దృశ్యం.

బయటి లింకులు[మార్చు]