ఉత్తర అమెరికా
Appearance
విస్తీర్ణం | 24,709,000 చ.కి.మీ |
---|---|
జనాభా | 528,720,588 (జూలై 2008 నాటి అంచనా) |
జనసాంద్రత | 22.9 / చ.కి.మీ. |
దేశాలు | 23 |
ఆధారితాలు | 18 |
ప్రాదేశికత | నార్త్ అమెరికన్ |
భాషలు | ఆంగ్లం, స్పానిష్, ఫ్రెంచ్, మొదలగునవి. |
టైమ్ జోన్ | UTC (గ్రీన్లాండ్) నుండి UTC -10:00 (పశ్చిమ అల్యూషన్స్) |
పెద్ద నగరాలు | మెక్సికో నగరం న్యూయార్క్ లాస్ ఏంజలెస్ చికాగో మయామి |
ఉత్తర అమెరికా (ఆంగ్లం :North America) ఒక ఖండము, ఇది అమెరికాల ఉత్తరాన గలదు.[1] ఇది దాదాపు మొత్తం పశ్చిమార్థగోళంలో గలదు. దీని తూర్పున అట్లాంటిక్ మహాసముద్రం, పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రం, ఉత్తరాన ఆర్క్‌టిక్ మహాసముద్రం, దక్షిణాన దక్షిణ అమెరికా గలవు.
ఉత్తర అమెరికా 24, 709, 000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో సంపూర్ణ భూభాగంలో 4.8%, భూభాగంలోని నేలలో 16.5% ఆక్రమించుకుని ఆసియా, ఆఫ్రికాల తర్వాత మూడవ అతిపెద్ద ఖండముగా ఉంది. జనాభా లెక్కల రీత్యా ఆసియా, ఆఫ్రికా, ఐరోపాల తర్వాత నాలుగవ అతిపెద్ద ఖండముగా ఉంది.
ఇవీ చూడండి
[మార్చు]వనరులు
[మార్చు]- ↑ "ఉత్తర అమెరికా. ద కొలంబియా ఎన్సైక్లోపీడియా, 6వ ప్రచురణ 2001-6. న్యూయార్క్"