ఖండం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రంగుల-కోడ్ లతో యానిమేషన్ చేయబడిన చిత్రం, వివిధ ఖండాలు చూపబడినవి. ఖండములు విడదీయబడు నమూనా, కొన్ని ఖండాలు మరిన్ని ఖండాలుగా విడదీయబడినవి: ఉదా. యూరేషియా, యూరప్ మరియు ఆసియా (ఎర్రని రంగులో), అలాగే ఉత్తర అమెరికా మరియు దక్షిణ అమెరికా కొన్ని సార్లు అమెరికాలుగా గుర్తింపబడుతాయి. (ఆకుపచ్చ రంగులో).
బక్మిన్‌స్టర్ ఫుల్లర్ గీసిన "డైమాక్సియాన్ మ్యాపు", ఇందులో భూభాగాలన్నీ ఒకదానినొకటి అతుక్కుని ఒకే ఖండంగా వున్నట్టు చూపబడింది.

ఖండము (ఆంగ్లం కాంటినెంట్, "continent") భూమి ఉపరితలంపై గల పెద్ద భూభాగాన్ని 'ఖండము'గా వ్యవహరిస్తారు. ప్రపంచంలో ఖండాలు 7 గలవు. అవి (వైశాల్యం వారీగా ('ఎక్కువ' నుండి 'తక్కువ') ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, యూరప్ మరియు ఆస్ట్రేలియా.[1]

 • ఖండాలలో వైశాల్యం ఆధారంగా అతిపెద్దది : ఆసియా
 • ఖండాలలో వైశాల్యం ఆధారంగా అతిచిన్నది : ఆస్ట్రేలియా
 • జనావాసం లేని ఖండం : అంటార్కిటికా (మంచుతో కప్పబడియున్న భూభాగం)
200 మిలియన్‌ సంవత్సరాల క్రితం లోర్సియా-గోండ్వానా ఖండాలు

ఖండముల సంఖ్య[మార్చు]

ఖండముల సంఖ్యను తెలుపడానికి పలు విధాలుగా స్పందిస్తారు.

నమూనాలు
Continents vide couleurs.png
Color-coded map showing the various continents. Similar shades exhibit areas that may be consolidated or subdivided.
7 ఖండములు[2][3][4][5][6]
    ఉత్తర అమెరికా
    దక్షిణ అమెరికా
    అంటార్కిటికా
    ఆఫ్రికా
    యూరప్
    ఆసియా
    ఆస్ట్రేలియా
6 ఖండములు
[7][2]
    ఉత్తర అమెరికా
    దక్షిణ అమెరికా
    అంటార్కిటికా
    ఆఫ్రికా
       యురేషియా
    ఆస్ట్రేలియా
6 ఖండములు
[8][9]
       అమెరికా
    అంటార్కిటికా
    ఆఫ్రికా
    యూరప్
    ఆసియా
    ఆస్ట్రేలియా
5 ఖండములు
[7][8][9]
       అమెరికా
    అంటార్కిటికా
    ఆఫ్రికా
       యురేషియా
    ఆస్ట్రేలియా
4 ఖండములు
[7][8][9]
       అమెరికా
    అంటార్కిటికా
          ఆఫ్రో-యురేషియా
    ఆస్ట్రేలియా

విస్తీర్ణము మరియు జనాభా[మార్చు]

విస్తీర్ణము మరియు జనాభాల పోలిక
ఖండము విస్తీర్ణం (చ.కి.మీ.) రమారమి జనాభా
2002
మొత్తం జనాభాలో
శాతము
జనసాంద్రత
జనాభా
ప్రతి చ.కి.మీ. నకు
ఆఫ్రో-యూరేషియా 84,360,000 5,710,000,000 85% 56.4
యూరేషియా 53,990,000 4,510,000,000 71% 83.5
ఆసియా 43,810,000 3,800,000,000 60% 86.7
ఆఫ్రికా 30,370,000 922,011,000 14% 29.3
అమెరికాలు 42,330,000 890,000,000 14% 20.9
ఉత్తర అమెరికా 24,490,000 515,000,000 8% 21.0
దక్షిణ అమెరికా 17,840,000 371,000,000 6% 20.8
అంటార్కిటికా 13,720,000 1,000 0.00002% 0.00007
యూరప్ 10,180,000 710,000,000 11% 69.7
ఓషియానియా 8,500,000 30,000,000 0.5% 3.5
ఆస్ట్రేలియా 7,600,000 21,000,000 0.3% 2.8

ఈ ఖండముల మొత్తం విస్తీర్ణం 148,647,000 చ.కి.మీ. లేదా మొత్తం భూమియొక్క ఉపరితల భూభాగంలో దాదాపు 29% (510,065,600 కి.మీ.2).

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు మరియు పాదపీఠికలు[మార్చు]

 1. britannica.com
 2. 2.0 2.1 "Continent". ఎన్-సైక్లోపీడియా బ్రిటానికా. 2006. Chicago: Encyclopædia Britannica, Inc.
 3. World, [[:en:National Geographic|]] - Xpeditions Atlas. 2006. Washington, DC: National Geographic Society.
 4. The New Oxford Dictionary of English. 2001. New York: Oxford University Press.
 5. "Continent". MSN Encarta Online Encyclopedia 2006.
 6. "Continent". McArthur, Tom, ed. 1992. The Oxford Companion to the English Language. New York: Oxford University Press; p. 260.
 7. 7.0 7.1 7.2 "Continent". The Columbia Encyclopedia. 2001. New York: Columbia University Press - Bartleby.
 8. 8.0 8.1 8.2 Océano Uno, Diccionario Enciclopédico y Atlas Mundial, "Continente", page 392, 1730. ISBN 84-494-0188-7
 9. 9.0 9.1 9.2 Los Cinco Continentes (The Five Continents), Planeta-De Agostini Editions, 1997. ISBN 84-395-6054-0
"https://te.wikipedia.org/w/index.php?title=ఖండం&oldid=2441746" నుండి వెలికితీశారు