ఓషియానియా
ఓశియానియా
| విస్తీర్ణం | 9008458 చ.కి.మీ. |
|---|---|
| జనాభా | 32,000,000 (6వ ఖండం) |
| దేశాలు | |
| ఆధారితాలు | |
| భాషలు | 25 అధికారిక
|
| టైమ్ జోన్లు | UTC+8 (ఆస్ట్రేలియన్ స్టాండర్డ్ టైమ్) నుండి UTC-6 (ఈస్టర్ దీవి వరకు ) (పశ్చిమం నుండి తూర్పునకు) |
ఓశియానియా, ఒక భౌగోళిక, తరచుగా భౌగోళిక-రాజకీయ ప్రాంతం అని పిలువబడింది. ఇందులో అనేక దీవులు పసిఫిక్ మహాసముద్రంలో గలవు. "ఓశియానియా" అనే పదం, ఫ్రెంచి నావికుడు, డ్యుమోంట్ డుర్‌విల్లే 1831 లో మొదటి సారిగా ఉపయోగించాడు. నేడు ఈపదం, అనేక భాషలలో ఒక "ఖండాన్ని" సూచించుటకు వాడుతున్నారు,[1][2][3] ఇది, ఎనిమిది పరిసరప్రాంతాల (Ecoregion-terrestrial లేదా ecozones) లో ఒకటి. దీనిని తిరిగీ ఉప-ప్రాంతాలు మెలనేషియా, మైక్రోనేషియా,, పాలినేషియా లుగా విభజించారు.[4]
దీని సరిహద్దులు ఆస్ట్రలేషియా (ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, న్యూగినియా), మలయా ద్వీపసమూహాలలో గల ప్రాంతాలు.[5][6][7]
ప్రాంతాలు
[మార్చు]మూలాల ప్రకారం ఓశియానియా ప్రాంతాల వర్ణణలు అనేక మార్పులను సూచిస్తున్నాయి. క్రింది పట్టికలో ఉప-ప్రాంతాలు, దేశాల వర్గీకరణ చూపబడింది. ఈ వర్గీకరణలకు మూలం ఐక్యరాజ్యసమితి భౌగీళిక ఉపప్రాంతాల పథకం.[7] ఈ క్రింది వర్గీకరణల పట్టిక ఓశియానియాను అర్థం చేసుకోవడానికి ఉపయుక్తకరంగా వుంటుంది.



| ప్రాంతం పేరు, తరువాత దేశాల పేర్లు , వాటి పతాకాలు[8] |
విస్తీర్ణం (కి.మీ.²) |
జనాభా (1 జూలై 2002 గణాంకాలు) |
జనసాంద్రత (ప్రతి చ.కి.మీ.) |
రాజధాని |
|---|---|---|---|---|
| ఆస్ట్రలేషియా[9] | ||||
| 7,686,850 | 21,050,000 | 2.7 | కాన్‌బెర్రా | |
| 268,680 | 4,108,037 | 14.5 | వెల్లింగ్‌టన్ | |
| ఆస్ట్రేలియా ఆధారిత ప్రాంతాలు: | ||||
| 135 | 1,493 | 3.5 | ఫ్లయింగ్ ఫిష్ కవ్ | |
| 14 | 632 | 45.1 | పశ్చిమ దీవి | |
| 35 | 1,866 | 53.3 | కింగ్‌స్టన్ | |
| మెలనేషియా[12] | ||||
| 18,270 | 856,346 | 46.9 | సువా | |
| 499,852 | 4,211,532 | 8.4 | జకార్తా | |
| 19,060 | 240,390 | 12.6 | నౌమీయ | |
| 462,840 | 5,172,033 | 11.2 | పోర్ట్ మోర్స్‌బై | |
| 28,450 | 494,786 | 17.4 | హొనియారా | |
| 12,200 | 196,178 | 16.1 | పోర్ట్ విలా | |
| మైక్రోనేషియా | ||||
| 702 | 135,869 | 193.5 | పాలికిర్ | |
| 549 | 160,796 | 292.9 | హగాత్నా | |
| 811 | 96,335 | 118.8 | దక్షిణ తరావా | |
| 181 | 73,630 | 406.8 | మాజురో | |
| 21 | 12,329 | 587.1 | యరేన్ జిల్లా (డీ ఫ్యాక్టో) | |
| 477 | 77,311 | 162.1 | సైపేన్ | |
| 458 | 19,409 | 42.4 | మెలెకియోక్[15] | |
| 2 | వేక్ దీవి | |||
| పాలినేషియా[16] | ||||
| 199 | 68,688 | 345.2 | పాగో పాగో, ఫగాటోగో[17] | |
| 966 | 609 | 3.2 | వైతాంగి | |
| 240 | 20,811 | 86.7 | అవారుస్ | |
| మూస:Country data Easter Island ఈస్టర్ దీవి (చిలీ) | 163.6 | 3,791 | 23.1 | హంగా రోవా |
| 3,961 | 257,847 | 61.9 | పాపీటె | |
| 28,311 | 1,283,388 | 188.6 | హోనలూలు | |
| 1,981 | 22,080 | 11.14 | వే | |
| 260 | 2,134 | 8.2 | అలోఫి | |
| 5 | 47 | 10 | ఆడమ్స్ టౌన్ | |
| 2,944 | 214,265 | 60.7 | ఆపియా | |
| 10 | 1,431 | 143.1 | —[18] | |
| 748 | 106,137 | 141.9 | నుకూ అలోఫా | |
| 26 | 11,146 | 428.7 | ఫునాఫుటి | |
| 274 | 15,585 | 56.9 | మాటా-ఉటూ | |
| మొత్తం | 9,039,675 | 35,834,670 | 4.0 | |
| మొత్తంలోనుండి, ఆస్ట్రేలియా ప్రధానభూభాగం తీసివేసి | 1,352,825 | 14,784,670 | 11.2 | |
ఇవీ చూడండి: జనాభా వారీగా ఓశియానియా దేశాలు
ఇవీ చూడండి
[మార్చు]- జనాభా వారీగా ఓషియానియన్ దేశాల జాబితా
- ఓశియానియా పతాకాలు
- ఓశియానియా భౌగోళికం
- ఓశియానియా చరిత్ర
- పసిఫిక్ దీవుల సమాఖ్య
- పసిఫిక్ కమ్యూనిటీ మంత్రాలయం
- ఓశియానియా కొరకు ఐక్యరాజ్యసమితి - భూ'పథకం
పాద పీఠికలు
[మార్చు]- ↑ "The Atlas of Canada - The World - Continents". Archived from the original on 2012-11-04. Retrieved 2008-12-20.
- ↑ List of IOC members (122) by continent Archived 2002-02-23 at the Wayback Machine. International Olympic Committee: 112th session, Moscow 2001
- ↑ "Encarta Mexico "Oceanía"". Archived from the original on 2009-11-01. Retrieved 2008-12-20.
- ↑ "Oceania" Archived 2009-02-10 at the Wayback Machine. 2005. The Columbia Encyclopedia, 6th ed. Columbia University Press.
- ↑ Merriam Webster's Online Dictionary (based on Collegiate vol., 11th ed.) 2006. Springfield, MA: Merriam-Webster, Inc.
- ↑ See, e.g., The Atlas of Canada - The World - Continents Archived 2012-11-04 at the Wayback Machine
- ↑ 7.0 7.1 "United Nations Statistics Division - Countries of Oceania". Archived from the original on 2011-07-13. Retrieved 2008-12-20.
- ↑ ప్రాంతాలు , రాజ్యాలు, ఐక్యరాజ్యసమితి వర్గీకరణ/పటం ఆధారంగా, వీటిని తప్పించవలెను notes 2-3, 6. Depending on definitions, various territories cited below (notes 3, 5-7, 9) may be in ఒకటి లేదా రెండునూ ఓశియానియా , ఆసియా లేదా ఉత్తర అమెరికా.
- ↑ The use and scope of this term varies. The UN designation for this subregion is "Australia and New Zealand."
- ↑ న్యూజీలాండ్ పాలినేషియా యొక్క ప్రాంతంగా గుర్తించబడుతుంది, ఆస్ట్రలేషియా ప్రాంతంగా కాదు.
- ↑ 11.0 11.1 en:Christmas Island and [[:en:Cocos (Keeling) Islands|]] are Australian external territories in the హిందూ మహాసముద్రం southwest of ఇండోనేషియా.
- ↑ Excludes parts of ఇండోనేషియా, island territories in ఆగ్నేయ ఆసియా (UN region) frequently reckoned in this region.
- ↑ Indonesia is generally considered a territory of Southeastern Asia (UN region); wholly or partially, it is also frequently included in [[:en:Australasia|]] or [[:en:Melanesia|]]. Figures include Indonesian portion of New Guinea (Irian Jaya) and మాలుకు దీవులు.
- ↑ Papua New Guinea is often considered part of ఆస్ట్రలేషియా as well as మెలనేషియా.
- ↑ On 7 October 2006, government officials moved their offices in the former capital of [[:en:Koror|]] to Melekeok, located 20 km northeast of Koror on బాబెల్‌తుఅప్ దీవులు.
- ↑ Excludes the అ.సం.రా. రాష్ట్రం, హవాయిలో గలదు, ఉత్తర అమెరికా నుండి పసిఫిక్ మహాసముద్రం లోనూ, , ఈస్టర్ దీవి, లోనూ గలదు.
- ↑ Fagatogo is the seat of government of American Samoa.
- ↑ Tokelau, a domain of New Zealand, has no capital: each atoll has its own administrative centre.
బయటి లింకులు
[మార్చు]