అలబామా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Map of USA AL.svg

అలబామా అమెరికా దేశపు దక్షిణాది రాష్ట్రాలలో ఒకటి. అలబామాకు ఉత్తరాన టెన్నెసీ, తూర్పున జార్జియా, దక్షిణాన ఫ్లోరిడా, మెక్సికో గల్ఫ్, పడమటన మిస్సిసిప్పీ రాష్ట్రాలు ఉన్నాయి. అమెరికా కూటమిలో చేరిన ఇరవై రెండవ రాష్ట్రం ఇది. 1861 అంతర్యుద్ధ కాలంలో ఈ రాష్ట్రం కూటమి నుండి వేరుపడి అమెరికా ఐక్య రాష్ట్రాలలో సరసన చేరింది. అంతర్యుద్ధానంతరం 1868లో ఈ రాష్ట్రం మరలా కూటమిలో అంతర్భాగమయ్యింది.

"https://te.wikipedia.org/w/index.php?title=అలబామా&oldid=1307808" నుండి వెలికితీశారు