ప్రాణ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రాణ్
Pran 90th bday.jpg
2010 న తన 90వ జన్మదిన వేడుకలలో ప్రాణ్
జననంప్రాణ్ క్రిషన్ సికంద్
(1920-02-12) 1920 ఫిబ్రవరి 12
కొత్త ఢిల్లీ, బ్రిటీష్ ఇండియా
మరణం2013 జూలై 12 (2013-07-12)(వయసు 93)
ముంబాయి, మహారాష్ట్ర, భారతదేశం
నివాసంముంబాయి, మహారాష్ట్ర, భారతదేశం
వృత్తినటుడు
క్రియాశీలక సంవత్సరాలు1940–2007
జీవిత భాగస్వామిశుక్లా సికంద్
పిల్లలు3

ప్రాణ్ ఒక ప్రముఖ భారతీయ నటుడు. తనదైన విలక్షణ శైలితో దాదాపు 400 చిత్రాలలో నటించాడు. దాదాపు ఆరు శతాబ్దాలపాటు ఇతని నట జీవితం సాగింది. కొన్ని తెలుగు చిత్రాలలో కూడా ప్రతినాయక పాత్రలను పోషించాడు.

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

ప్రాణ్ ఫిబ్రవరి 12, 1920న పాతఢిల్లీలోని బల్లిమరన్ అనే ప్రాంతంలో ఒక సంపన్న పంజాబీ కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి కేవల్ క్రిషన్ సికంద్ సివిల్ ఇంజనీరుగా ప్రభుత్వ కాంట్రాక్టరుగా పని చేసేవాడు. ఆయన తల్లి రామేశ్వరి. వారికి నలుగురు కొడుకులు మరియు ముగ్గురు కూతుళ్ళు.

ప్రాణ్ చిన్నతనంలో చదువులో ముఖ్యంగా గణితంలో మంచి ప్రతిభ కనబరిచాడు. తండ్రి ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాల్లో నివసించాల్సి రావడంతో ఆయన డెహ్రాడూన్, కపుర్తలా, మీరట్ లాంటి అనేక ప్రదేశాల్లో చదివాడు. చివరగా మెట్రిక్యులేషన్ ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ లో పూర్తిచేశాడు.

పురస్కారములు మరియు గౌరవాలు[మార్చు]

భారత ప్రభుత్వ పురస్కారములు[మార్చు]

  • 2001 – పద్మభూషణ్, భారత ప్రభుత్వ మూడవ అత్యున్నత పురస్కారము.[1]

జాతీయ చలనచిత్ర పురస్కారములు[మార్చు]

ఫిలింఫేర్ పురస్కారములు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Lata, Bismillah Khan get Bharat Ratnas రీడిఫ్.కాం, 25 జనవరి 2001. "The Padma Bhushan...veteran actor Pran,".
  2. "Actor Pran to receive this year's Dadasaheb Phalke Award". Times of India. మూలం నుండి 2013-06-15 న ఆర్కైవు చేసారు. Retrieved 2013-04-12. Cite web requires |website= (help)
  3. "PRAN – Awards". Retrieved 2013-04-12. Cite web requires |website= (help)

బయటి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ప్రాణ్&oldid=2444025" నుండి వెలికితీశారు