Jump to content

ఆత్మకథ (సినిమా)

వికీపీడియా నుండి
(ఆత్మకథ నుండి దారిమార్పు చెందింది)
ఆత్మకథ
(1988 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.మధుసూధనరావు
తారాగణం మోహన్
శరత్,
జయసుధ
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ శ్వేత ఫిల్మ్స్
భాష తెలుగు

ఆత్మకథ 1988లో విడుదలైన తెలుగు సినిమా. శ్వేత ఫిలింస్ పతాకంపై వీరమాచనేని మధుసూదనరావు దర్శకత్వం వహించి, నిర్మించాడు. మోహన్, శరత్ బాబు, జయసుధ, ఖుష్బూ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నండించాడు.

తారాగణం

[మార్చు]
వి.మధుసూధనరావు

సాంకేతిక వర్గం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

1.ఎన్నెన్నో అందాలు లోకాన ఉన్నా నువ్వంటే, రచన: భువన చంద్ర, గానం.శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల

2.ఒక బాధకు ఒక భాధ తోడైతే ప్రేమకథ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

3.జాబిలి చెప్పవే చల్లగా వారితో, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.పి సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

4.జీవితం జీవితం కొలువు నీతో వైరం నీవు, రచన: ఆచార్య ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

5.తలవంచని అభిమానం ... జీవితం జీవితం , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బాహ్య లంకెలు

[మార్చు]
  • "Atmakatha - Full Telugu Movie | Sarath Babu, Khushboo, Mohan - YouTube". www.youtube.com. Retrieved 2020-08-14.