భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ ద్వితీయ సినిమా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం- ఉత్తమ ద్వితీయ సినిమా
పురస్కారం గురించి
ఎలాంటి పురస్కారం జాతీయ
విభాగం భారతీయ సినిమా
వ్యస్థాపితం 1957
మొదటి బహూకరణ 1957
క్రితం బహూకరణ 1992
మొత్తం బహూకరణలు 24
బహూకరించేవారు చలన చిత్రోత్సవాల డైరెక్టరేట్
నగదు బహుమతి INR30,000 (US$) (నిర్మాత)
INR15,000 (US$) (దర్శకుడు)
వివరణ ఆ యేడాది విడుదలైన చిత్రాలలో రెండవ ఉత్తమ చలనచిత్రం.
క్రితం పేరులు ఆల్ ఇండియా సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ ఫర్ ద సెకెండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ (1957–67)
మొదటి గ్రహీత(లు) అంధారె అలో
క్రితం గ్రహీత(లు) పద్మ నాదిర్ మాఝీ

జాతీయ ఉత్తమ ద్వితీయ చలనచిత్ర పురస్కారం ప్రతియేటా ప్రదానం చేసిన జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఒకటి. భారత సమాచార మరియు ప్రసార మంత్రిత్వశాఖ నెలకొల్పిన చలన చిత్రోత్సవాల డైరెక్టరేటు ఈ పురస్కారాన్ని ప్రదానం చేసేది. ఈ అవార్డు క్రింద రజత కమలం బహూకరించేవారు.

ఈ అవార్డు 1957లో 5వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ప్రారంభించబడింది. ఈ అవార్డు 1992లో జరిగిన 40వ జాతీయ చలనచిత్ర పురస్కారాల వరకు ప్రతియేటా భారతీయ భాషలలో విడుదలైన చిత్రాలలో ఒకదానికి ప్రదానం చేసేవారు.

నర్తనశాల

ఈ పురస్కారం ఎక్కువగా బెంగాలీ చిత్రాలకు లభించింది. ఆ భాషా చిత్రాలకు 11 అవార్డులు లభించగా, హిందీ సినిమాలకు 7 అవార్డులు, మలయాళ సినిమాలకు 3 అవార్డులు లభించాయి. తెలుగు, కన్నడ, తమిళ, ఒరియా, అస్సామీ చిత్రాలు చెరి ఒక అవార్డును దక్కించుకున్నాయి.

1963లో నర్తనశాల ఉత్తమ ద్వితీయ చిత్రంగా జాతీయ పురస్కారాన్ని గెలుచుకుంది.







ద్వితీయ ఉత్తమ సినిమా విభాగంలో భారత జాతీయ చలనచిత్ర పురస్కారం (రజత కమలం మరియు నగదు పురస్కారం) అందుకున్న వారి వివరాలు:

పురస్కారం పొందిన సినిమాలు, సంవత్సరం, భాష, నిర్మాతలు, దర్శకుల జాబితా
సంవత్సరం సినిమా పేరు భాష నిర్మాత (లు) దర్శకుడు Refs.
1957 అంధారె అలో బెంగాలీ శ్రీమతి పిక్చర్స్ హరిదాస్ భట్టాచార్య [1]
1958 జల్‌సాగర్ బెంగాలీ సత్యజిత్ రే సత్యజిత్ రే [2]
1959 హీరామోతీ హిందీ ప్రవీణ్ దేశాయ్ కృష్ణన్ చోప్రా [3]
1960 క్షుధిత పాశన్ బెంగాలీ హేమేన్ గంగూలీ తపన్ సిన్హా [4]
1961 పవ మన్నిప్పు తమిళం బుద్ధ పిక్చర్స్ ఎ. భీమ్‌సింగ్ [5]
1962 అభిజన్ బెంగాలీ అభిజాత్రిక్ సత్యజిత్ రే [6]
1963 నర్తనశాల తెలుగు  •కె.శ్రీధరరావు
 •సి.లక్ష్మీరాజ్యం
కమలాకర కామేశ్వరరావు [7]
1964 హకీకత్ హిందీ చేతన్ ఆనంద్ చేతన్ ఆనంద్ [8]
1965 అతిథి బెంగాలీ న్యూ థియేటర్స్ తపన్ సిన్హా [9]
1966 అవార్డు ప్రకటించలేదు [10]
1967 ఉపకార్ హిందీ ఆర్.ఎన్. గోస్వామి మనోజ్ కుమార్ [11]
1968 తులాభారం మలయాళం సుప్రియా పిక్చర్స్ ఎ. విన్సెంట్ [12]
1969 దిబ్రత్రీర్ కాబ్య బెంగాలీ  •బిమల్ భౌమిక్
 •నారాయణ్ చక్రబర్తి
ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ [13]
1970 ప్రతిద్వంది బెంగాలీ  •నేపల్ దత్త
 •ఆసిమ్‌ దత్త
సత్యజిత్ రే [14]
1971 అనుభవ్ హిందీ బసు భట్టాచార్య బసు భట్టాచార్య [15]
1972 కలకత్తా 71 బెంగాలీ డి.ఎస్.సుల్తానియా మృణాళ్ సేన్ [16]
1973 కాడు కన్నడ  •కె.ఎన్.నారాయణ్
 •జి.కె.లక్ష్మీపతి
గిరీష్ కర్నాడ్ [17]
1974 అంకుర్ హిందీ బ్లేజ్ ఫిలిం ఎంటర్‌ప్రైజస్ శ్యామ్ బెనగళ్ [18]
1975 మౌసమ్‌ హిందీ పి.మల్లికార్జునరావు గుల్జార్ [19]
1976 అవార్డు ప్రకటించలేదు [20]
1977 అవార్డు ప్రకటించలేదు [21]
1978 అవార్డు ప్రకటించలేదు [22]
1979 అవార్డు ప్రకటించలేదు [23]
1980 ఓప్పల్ మలయాళం రోసమ్మ జార్జ్ కె.ఎస్.సేతుమాధవన్ [24]
1981 పొక్కువెయిల్ మలయాళం కె.రవీంద్రనాథన్ నాయర్ జి.అరవిందన్ [25]
1982 ఖరీజ్ బెంగాలీ నీల్ కాంత్ ఫిలింస్ మృణాళ్ సేన్ [26]
1983 మాయామృగ ఒరియా నేషనల్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నీరద్ ఎన్. మహాపాత్ర [27]
1984 అవార్డు ప్రకటించలేదు [28]
1985 అవార్డు ప్రకటించలేదు [29]
1986 అవార్డు ప్రకటించలేదు [30]
1987 అవార్డు ప్రకటించలేదు [31]
1988 అవార్డు ప్రకటించలేదు [32]
1989 పరశురామేర్ కుథర్ బెంగాలీ ధూర్జటి ప్రసాద్ ముఖర్జీ నబ్యేందు చట్టోపాధ్యాయ్ [33]
1990 ఏక్ డాక్టర్ కీ మౌత్ హిందీ నేషనల్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తపన్ సిన్హా [34]
1991 ఫిరింగోటి అస్సామీ  •శైలధర్ బారువా
 •జాహ్ను బారువా
జాహ్ను బారువా [35]
1992 పద్మ నాదిర్ మాఝీ బెంగాలీ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం గౌతమ్ ఘోష్ [36]

మూలాలు[మార్చు]

  1. "5వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు" (PDF). చలనచిత్రోత్సవాల డైరెక్టరేటు. Retrieved 2 September 2011. 
  2. "6వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు". ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. Retrieved 3 September 2011. 
  3. "7వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు" (PDF). చలనచిత్రోత్సవాల డైరెక్టరేటు. Retrieved 4 September 2011. 
  4. "8th జాతీయ చలనచిత్ర పురస్కారాలు". ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. Retrieved 7 September 2011. 
  5. "9వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు". ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. Retrieved 8 September 2011. 
  6. "10వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు". ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. Retrieved 9 September 2011. 
  7. "11వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు". ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. Retrieved 13 September 2011. 
  8. "12వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు". ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. Retrieved 14 September 2011. 
  9. "13వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు" (PDF). చలనచిత్రోత్సవాల డైరెక్టరేటు. Retrieved 15 September 2011. 
  10. National Film Awards (1976)
  11. "15వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు" (PDF). చలనచిత్రోత్సవాల డైరెక్టరేటు. Retrieved 21 September 2011. 
  12. "16వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు" (PDF). చలనచిత్రోత్సవాల డైరెక్టరేటు. Retrieved 22 September 2011. 
  13. "17వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు" (PDF). చలనచిత్రోత్సవాల డైరెక్టరేటు. Retrieved 26 September 2011. 
  14. "18వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు" (PDF). చలనచిత్రోత్సవాల డైరెక్టరేటు. Retrieved 26 September 2011. 
  15. Gulzar; గోవింద్ నిహలాని; సైబల్ చటర్జీ (2003). ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ హిందీ సినిమా. (Encyclopædia Britannica (India) Pvt. Ltd), Popular Prakashan. p. 532. ISBN 81-7991-066-0. 
  16. "20వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు". ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. Retrieved 26 September 2011. 
  17. "21వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు" (PDF). చలనచిత్రోత్సవాల డైరెక్టరేటు. Retrieved 29 September 2011. 
  18. "22వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు" (PDF). చలనచిత్రోత్సవాల డైరెక్టరేటు. Retrieved 1 October 2011. 
  19. "23వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు" (PDF). చలనచిత్రోత్సవాల డైరెక్టరేటు. Retrieved 4 October 2011. 
  20. National Film Awards (1976)
  21. "25వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు" (PDF). చలనచిత్రోత్సవాల డైరెక్టరేటు. Retrieved 4 October 2011. 
  22. "26వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు" (PDF). చలనచిత్రోత్సవాల డైరెక్టరేటు. Retrieved 4 October 2011. 
  23. Film World. T.M. Ramachandran. 1980. p. 217. Retrieved 3 September 2013. 
  24. "28వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు" (PDF). చలనచిత్రోత్సవాల డైరెక్టరేటు. Retrieved 4 October 2011. 
  25. "29వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు" (PDF). చలనచిత్రోత్సవాల డైరెక్టరేటు. Retrieved 4 October 2011. 
  26. "30వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు" (PDF). చలనచిత్రోత్సవాల డైరెక్టరేటు. Retrieved 4 October 2011. 
  27. "31వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు" (PDF). చలనచిత్రోత్సవాల డైరెక్టరేటు. Retrieved 9 December 2011. 
  28. "32వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు" (PDF). చలనచిత్రోత్సవాల డైరెక్టరేటు. Retrieved 6 January 2012. 
  29. "33వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు" (PDF). చలనచిత్రోత్సవాల డైరెక్టరేటు. Retrieved 7 January 2012. 
  30. "34వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు" (PDF). చలనచిత్రోత్సవాల డైరెక్టరేటు. Retrieved 7 January 2012. 
  31. "35వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు" (PDF). చలనచిత్రోత్సవాల డైరెక్టరేటు. Retrieved 9 January 2012. 
  32. "36వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు" (PDF). చలనచిత్రోత్సవాల డైరెక్టరేటు. Retrieved 9 January 2012. 
  33. "37వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు" (PDF). చలనచిత్రోత్సవాల డైరెక్టరేటు. Retrieved 29 January 2012. 
  34. "38వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు" (PDF). చలనచిత్రోత్సవాల డైరెక్టరేటు. Retrieved 9 January 2012. 
  35. "39వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు" (PDF). చలనచిత్రోత్సవాల డైరెక్టరేటు. Retrieved 27 February 2012. 
  36. "40వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు" (PDF). చలనచిత్రోత్సవాల డైరెక్టరేటు. Retrieved 2 March 2012. 

బయటి లింకులు[మార్చు]

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా | ఉత్తమ నటుడు | ఉత్తమ నటి | ఉత్తమ సహాయ నటుడు | ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు | ఉత్తమ బాల నటుడు | ఉత్తమ ఛాయా గ్రహకుడు | ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ | ఉత్తమ దర్శకుడు | ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు | ఉత్తమ గీత రచయిత | ఉత్తమ సంగీత దర్శకుడు | ఉత్తమ నేపథ్య గాయకుడు | ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం | ఉత్తమ కూర్పు | ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్ | ఉత్తమ బాలల సినిమా | ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం | ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా | ఉత్తమ బెంగాలీ సినిమా | ఉత్తమ ఆంగ్ల సినిమా | ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా | ఉత్తమ మళయాల సినిమా | ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా | ఉత్తమ పంజాబీ సినిమా | ఉత్తమ కొంకణి సినిమా | ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా | ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం