కేఎస్ సేతుమాధవన్
Appearance
కె.ఎస్. సేతుమాధవన్ | |
---|---|
జననం | కె. సుబ్రహ్మణ్యం సేతుమాధవన్ 1931 మే 15 |
మరణం | 2021 డిసెంబరు 24 | (వయసు 90)
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1960–1995 |
జీవిత భాగస్వామి | వల్సల |
పిల్లలు | 3 (incl. సంతోష్) |
తల్లిదండ్రులు |
|
పురస్కారాలు | 1991లో జాతీయ చలనచిత్ర పురస్కారం - ఉత్తమ చిత్ర దర్శకుడు - మరుపక్కమ్ '( తమిళం) |
కేఎస్ సేతుమాధవన్ (15 మే 1931 - 24 డిసెంబరు 24) - వెటరన్ మలయాళం ఫిల్మ్ మేకర్. పది జాతీయ అవార్డులు, తొమ్మిది కేరళ స్టేట్ అవార్డులతో పాటు మరెన్నో అవార్డులను అందుకున్నారు.
1961లో మలయాళ సినిమాతో దర్శకుడిగా ఆయన సినిమా కెరీర్‌ను ప్రారంభించారు. తెలగు, తమిళ, కన్నడ, హిందీ భాషలతో కలిపి ఆయన మొత్తం 60కి పైగా చలన చిత్రాలను రూపొందించారు.[1] తమిళంలో తను తీసిన మొదటి సినిమా మరుపక్కమ్ కి నేషనల్ అవార్డు వరించింది. 1962లో కేఎస్ సేతుమాధవన్ నిర్మించిన కన్నుం కరలుమ్ తో కమల్ హాసన్‌ని బాల నటుడిగా మలయాళం సినిమాకు పరిచయం చేసిన ఘనత ఆయనది.[2]
మూలాలు
[మార్చు]- ↑ "సినీ పరిశ్రమలో విషాదం… లెజెండరీ డైరెక్టర్ కన్నుమూత". Prabha News (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-12-24. Retrieved 2021-12-24.
- ↑ "జాతీయ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ కేఎస్ సేతుమాధవన్ మృతి.. నివాళి అర్పించిన కమల్ హాసన్". andhrajyothy. Archived from the original on 2021-12-24. Retrieved 2021-12-24.