పర్శురామెర్ కుటార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పర్శురామెర్ కుటార్
పర్శురామెర్ కుటార్ సినిమా డివిడి కవర్
దర్శకత్వంనాబ్యేందు ఛటర్జీ
రచననాబ్యేందు ఛటర్జీ (స్క్రీన్ ప్లే, మాటలు)
కథసుబోధ్ ఘోష్
తారాగణంరంజిత్ చక్రవర్తి
అరుణ్ ముఖర్జీ
శ్రీలేఖ ముఖర్జీ
నిరంజన్ రే
మృదుల్ సేన్‌గుప్తా
ఛాయాగ్రహణంశక్తి బంధ్యోపాధ్యాయ్
కూర్పునిమాయ్ రే
సంగీతంనిఖిల్ చటోపాధ్యాయ్
నిర్మాణ
సంస్థ
ఏంజెల్ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్
విడుదల తేదీ
20 జనవరి 1989
సినిమా నిడివి
75 నిముషాలు
దేశంభారతదేశం
భాషబెంగాలీ

పర్శురామెర్ కుటార్, 1989 జనవరి 20న విడుదలైన బెంగాలీ సినిమా.[1] ఏంజెల్ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానరులో నాబ్యేందు ఛటర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రంజిత్ చక్రవర్తి, అరుణ్ ముఖర్జీ, శ్రీలేఖ ముఖర్జీ, నిరంజన్ రే, మృదుల్ సేన్‌గుప్తా ముఖ్య పాత్రల్లో నటించారు.[2] ఈ సినిమాకు రెండవ జాతీయ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, జాతీయ ఉత్తమ నటి (శ్రీలేఖ ముఖర్జీ) విభాగాల్లో భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు వచ్చాయి.[3] ఈ సినిమాకు రచయిత సుబోధ్ ఘోష్ కథ అందించాడు.

నటవర్గం[మార్చు]

 • రంజిత్ చక్రవర్తి
 • అరుణ్ ముఖర్జీ
 • శ్రీలేఖ ముఖర్జీ
 • నిరంజన్ రే
 • మృదుల్ సేన్‌గుప్తా
 • శ్యామల్ ఘోషల్
 • అసిత్ బందోపాధ్యాయ్
 • ఆశిష్ చక్రవర్తి
 • రాధారామన్ తపాదర్
 • క్షుదిరామ్ భంగాచార్య
 • కిషన్ సింగ్
 • సత్యబ్రత ముఖోపాధ్యాయ్
 • శిబ్‌శంకర్ బందోపాధ్యాయ్
 • రథిన్ లాహిరి
 • ప్రద్యోత్ గంగూలీ
 • చిత్ర సేన్
 • సంఘమిత్ర బెనర్జీ

ఇతర సాంకేతికవర్గం[మార్చు]

 • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పూర్ణ గంగోపాధ్యాయ్, మోని చక్రవర్తి
 • సౌండ్ రికార్డింగ్: గోపాల్ ఘోష్, అజోయ్ అధికారి
 • రీ-రికార్డింగ్: హితేంద్ర ఘోష్
 • అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్: అరుణ్ రే, తన్మోయ్ దాస్
 • ఆర్ట్ డైరెక్టర్: అబీర్ మున్షి, రాధారామన్ టపాడర్
 • స్టిల్స్: సత్యబ్రత ముఖర్జీ, రాణా లోధ్
 • మేకప్: సమరేష్ పాల్

అవార్డులు[మార్చు]

1990 భారత జాతీయ చలనచిత్ర అవార్డులు

మూలాలు[మార్చు]

 1. "Parshuramer Kuthar". www.timesofindia.indiatimes.com. Retrieved 2021-08-07.{{cite web}}: CS1 maint: url-status (link)
 2. "Parashuramer Kuthar (1989)". Indiancine.ma. Retrieved 2021-08-07.
 3. "Parshuramer Kuthar". www.timesofindia.indiatimes.com. Retrieved 2021-08-07.{{cite web}}: CS1 maint: url-status (link)
 4. 4.0 4.1 "Awards for Parshuramer Kuthar". IMDb.

బయటి లింకులు[మార్చు]