19వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
19వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు
Awarded for1971లో విడుదలైన ఉత్తమ చలనచిత్రం
Awarded byప్రధాన మంత్రి
Presented byకేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
Official websitedff.nic.in
ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ చలనచిత్రంసీమబద్ధ

19వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు 1971లో విడుదలైన సినిమాలలో ఉత్తమమైన వాటికి భారత ప్రభుత్వపు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ వారిచేత 1972లో ప్రదానం చేయబడ్డాయి.[1][2][3]

అవార్డులు

[మార్చు]

అవార్డులు ఫీచర్ ఫిల్ములకు, నాన్ ఫీచర్ ఫిల్ములకు విడివిడిగా అవార్డులు ఇచ్చారు. జాతీయ ఉత్తమ కథా చిత్రానికి రాష్ట్రపతి బంగారుపతకం ప్రకటించారు. జాతీయ ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రానికి కూడా రాష్ట్రపతి బంగారు పతకం ప్రకటించారు. ఉత్తమ బాలల చిత్రానికి ప్రధానమంత్రి బంగారు పతకం ప్రదానం చేశారు. ప్రాంతీయ భాషా చిత్రాలకు రాష్ట్రపతి రజత పతకాలు ఇచ్చారు.

జీవిత సాఫల్య పురస్కారం

[మార్చు]
పురస్కారం పేరు గ్రహీత (కు) గ్రహీత వృత్తి బహుమానం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం పృథ్వీరాజ్ కపూర్ నటుడు 11,000, శాలువా, పతకం

కథా చిత్రాలు

[మార్చు]

అఖిల భారత అవార్డులు

[మార్చు]

1971వ సంవత్సరంలో విడుదలైన చిత్రాలనుండి ప్రకటించిన పురస్కారాల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:[4]

పురస్కారం పేరు చిత్రం పేరు భాష గ్రహీత (లు) బహుమతులు
ఉత్తమ సినిమా సీమబద్ధ బెంగాలీ నిర్మాత, దర్శకుడు:సత్యజిత్ రే బంగారు పతకం, 40,000
ఉత్తమ ద్వితీయ సినిమా అనుభవ్ హిందీ నిర్మాత: 15,000, జ్ఞాపిక
దర్శకుడు: 5,000, జ్ఞాపిక
ఉత్తమ బాలల సినిమా వింగ్స్ ఆఫ్ ఫైర్ ఇంగ్లీషు నిర్మాత: 30,000, పతకం
దర్శకుడు: 5,000, జ్ఞాపిక
ఉత్తమ జాతీయసమైక్యత చిత్రానికి నర్గీస్‌దత్ అవార్డ్ దో బూంద్ పానీ హిందీ నిర్మాత: 30,000, పతకం
దర్శకుడు: 10,000, జ్ఞాపిక
ఉత్తమ నటుడు (భరత్ అవార్డ్) రిక్షాకారన్ తమిళం ఎం.జి.రామచంద్రన్ జ్ఞాపిక
ఉత్తమ నటి (ఊర్వశి అవార్డు) రేష్మా ఔర్ షేరా హిందీ వహీదా రెహమాన్ జ్ఞాపిక
ఉత్తమ బాలనటుడు అజబ్ తుఝే సర్కార్' మరాఠీ మాస్టర్ సచిన్ జ్ఞాపిక
ఉత్తమ దర్శకుడు వంశవృక్ష కన్నడ బి.వి. కారంత్
గిరీష్ కర్నాడ్
5,000, జ్ఞాపిక
ఉత్తమ సంగీత దర్శకుడు రేష్మా ఔర్ షేరా హిందీ జయదేవ్ 5,000, జ్ఞాపిక
ఉత్తమ నేపథ్య గాయకుడు నిమంత్రణ్ బెంగాలీ హేమంత కుమార్ జ్ఞాపిక
ఉత్తమ నేపథ్య గాయని సవాలె సమాళి తమిళం పి.సుశీల జ్ఞాపిక
ఉత్తమ స్క్రీన్ ప్లే ఏఖోనీ తపన్ సిన్హా 5,000 జ్ఞాపిక
ఉత్తమ ఛాయా గ్రహకుడు (నలుపు - తెలుపు) అనుభవ్ బెంగాలీ నందు భౌమిక్ 5,000 జ్ఞాపిక
ఉత్తమ ఛాయా గ్రహకుడు (కలర్) రేష్మా ఔర్ షేరా హిందీ రామచంద్ర 5,000 జ్ఞాపిక
ఉత్తమ గీత రచయిత నానక్ దుఖియ సబ్ సంసార్ పంజాబీ ప్రేమ్‌ ధావన్ 10,000, ప్రశంసా పత్రం

ప్రాంతీయ అవార్డులు

[మార్చు]

ఈ అవార్డులను భారతీయ భాషలలో నిర్మించబడిన సినిమాలలో ఉత్తమమైనవాటికి ప్రకటిస్తారు. 1971లో విడుదలైన చలనచిత్రాలలో ఇంగ్లీషు,గుజరాతీ, కాశ్మీరీ, ఒరియా, పంజాబీ చిత్రాలకు ఉత్తమ ప్రాంతీయ చలనచిత్రంగా రాష్ట్రపతి రజత పతకాలు ప్రకటించలేదు.

పురస్కారం పేరు సినిమా పేరు గ్రహీత (లు) బహుమతులు
ఉత్తమ అస్సామీ సినిమా అరణ్య నిర్మాత: 5,000
దర్శకుడు: రజత పతకం
ఉత్తమ బెంగాలీ సినిమా నియంత్రణ్ నిర్మాత: 5,000
దర్శకుడు: రజత పతకం
ఉత్తమ హిందీ సినిమా ఫిర్ భీ నిర్మాత: 5,000
దర్శకుడు: రజత పతకం
ఉత్తమ కన్నడ సినిమా వంశవృక్ష నిర్మాత: జి.వి.అయ్యర్ 5,000
దర్శకుడు: బి.వి. కారంత్
, గిరీష్ కర్నాడ్
రజత పతకం
ఉత్తమ మలయాళ సినిమా కరకన క్కడల్ నిర్మాత: 5,000
దర్శకుడు: రజత పతకం
ఉత్తమ మరాఠీ చిత్రం శాంతతా! కోర్ట్ చాలూ ఆహే నిర్మాత: 5,000
దర్శకుడు: అరవింద్ దేశ్‌పాండే రజత పతకం
ఉత్తమ తమిళ సినిమా వెగుళి పెణ్ నిర్మాత, దర్శకుడు: 5,000, రజత పతకం
ఉత్తమ తెలుగు సినిమా మట్టిలో మాణిక్యం నిర్మాత:చలం 5,000
దర్శకుడు:బి. వి. ప్రసాద్ రజత పతకం

నాన్ ఫీచర్ సినిమాలు

[మార్చు]

నాన్ ఫీచర్ సినిమాల విభాగంలో క్రిందివాటికి బహుమతులు ప్రకటించారు.

పురస్కారం పేరు చిత్రం పేరు భాష గ్రహీత (లు) బహుమతులు
ఉత్తమ డాక్యుమెంటరీ ఎ విలేజ్ స్మైల్స్ ఇంగ్లీషు నిర్మాత: 5,000, పతకం
దర్శకుడు: 2,000, జ్ఞాపిక
ఉత్తమ ఇన్ఫర్మేటరీ డాక్యుమెంటరీ భూటాన్ నిర్మాత: 5,000, పతకం
దర్శకుడు: 2,000, జ్ఞాపిక
ఉత్తమ ఎడ్యుకేషనల్ డాక్యుమెంటరీ రికలెక్షన్ ఇంగ్లీషు Producer: 5,000, పతకం
Director: 2,000, జ్ఞాపిక
ఉత్తమ కమర్షియల్ ప్రమోషనల్ డాక్యుమెంటరీ క్రియేషన్ ఇన్ మెటల్ ఇంగ్లీషు Producer: 5,000, పతకం
Director: 2,000, జ్ఞాపిక
ఉత్తమ నాన్ కమర్షియల్ డాక్యుమెంటరీ దిస్ మై లాండ్ ఇంగ్లీషు Producer: 5,000, పతకం
Director: 2,000, జ్ఞాపిక

అవార్డులు ప్రకటించనివి

[మార్చు]

ఈ యేడాది ఉత్తమ కథారచయిత, ఉత్తమ కుటుంబ సంక్షేమ చిత్రం, ఉత్తమ ప్రయోగాత్మక చిత్రం, ఉత్తమ యానిమేషన్ చిత్రం, ఉత్తమ ఆంగ్ల చిత్రం, ఉత్తమ ఒరియా చిత్రం, ఉత్తమ పంజాబీ చిత్రం, ఉత్తమ గుజరాతీ చిత్రం, ఉత్తమ కాశ్మీరీ చిత్రం మొదలైన విభాగాలలో అర్హమైన చిత్రాలు లేనందువల్ల వాటికి అవార్డులను ప్రకటించలేదు.

గ్యాలరీ

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. National Film Awards, India (1972)
  2. "National Film Awards - 1972". Archived from the original on 2018-05-04. Retrieved 2017-06-30.
  3. సంపాదకుడు (1 June 1972). "1971 చిత్రాలకు రాష్ట్రపతి బహుమతులు". విజయచిత్ర. 6 (12): 6–7.
  4. "National Film Awards (1971)". Archived from the original on 2015-09-24. Retrieved 2017-06-30.