Jump to content

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ బాల కళాకారుడు

వికీపీడియా నుండి
రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు అందుకున్న మాస్టర్ సాయి కుమార్.

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు (రజత కమలం Award) పొందిన ఉత్తమ బాల కళాకారులు :

సంవత్సరం బాల కళాకారుడు
(విజేత)
సినిమా భాష
2020 1.అనీష్‌ మంగేశ్‌ గోసావి
2.ఆకాంక్ష పింగ్లే, దివ​ఏశ్‌ ఇందుల్కర్‌
టక్‌ టక్‌
సుమీ
మరాఠీ
మరాఠీ
2011 1.Harsh Mayar
2.Shantanu Ranganekar & Machindra Gadkar
3.Vivek Chabukswar
I Am Kalam
Champions
Baboo Band Baaja
హిందీ
మరాఠీ
మరాఠీ
2010 Kishore & Sri Ram Pasanga తమిళం
2009 Shams Patel Thanks Maa హిందీ
2008 Sharad Goekar[1] Tingya మరాఠీ
2007 Divya Chahadkar Antarnad Konkani
2006 సాయి కుమార్ బొమ్మలాట తెలుగు
2005 Om Bhutakar Chhota Sipahi హిందీ
2004 1. అశ్విన్ చితలే
2. Kalidasan
Shwaas
Ente Veedu Appoontem
మరాఠీ
మలయాళం
2003 1. P.S. Keerthana
2. Shweta Prasad
Kannathil Muthamittal
Makdee
తమిళం
హిందీ
2002 పి. శ్వేత కుట్టీ తమిళం
2001 Udaya Raj Nila Kaalam తమిళం
2000 Aswin Thampi Jalamarmaram మలయాళం
1999 పి. శ్వేత మల్లి తమిళం
1998 Dhan Raj Dhanna హిందీ
1997 1. కుమార్
2. బేబీ కావ్య
Desadanam
లిటిల్ సోల్జర్స్
మలయాళం
తెలుగు
1996 విశ్వాస్ Kraurya కన్నడం
1995 విజయ్ రాఘవేంద్ర Kottreshi Kanasu కన్నడం
1994 తారాశంకర్ మిశ్రా Lavanya Preethi Oriya
1993 అమిత్ ఫాల్కే Mujhse Dosti Karoge హిందీ
1992 సంతోష్ రెడ్డి భద్రం కొడుకో తెలుగు
1991 బేబీ శామిలి, మాస్టర్ తరుణ్, బేబీ శ్రుతి అంజలి తమిళం
1990 Mrin Moyee Chandrakar Kalat Nakalat మరాఠీ
1989 షఫీక్ సయ్యద్ సలామ్ బోంబే హిందీ
1988 మాస్టర్ మంజునాథ్ స్వామి హిందీ
1987 Aniket Sengupta Phera బెంగాలీ
1986 పునీత్ రాజకుమార్ Bettada Hoovu కన్నడం
1985 అరవింద్, సురేష్, ముకేష్, సోనియా My Dear Kuttichathan (3D) మలయాళం
1984 సురేష్ Malamukalile Daivam మలయాళం
1983 విమల్ Aaroodam మలయాళం
1982 Leikhendra Singh Imagi Ningtham Manipuri
1981 అరవింద్ Oppol మలయాళం
1980 గీతా ఖన్నా Aangan Ki Kali హిందీ
1979 Kanchan De Biswas Ganadevata బెంగాలీ
1978 అజిత్ కుమార్ Ghatashraddha కన్నడం
1977 Raju Shrestha Chitchor హిందీ
1975 కుశల్ చక్రవర్తి సోనార్ కెల్లా బెంగాలీ
1974 జి.ఎస్.నటరాజ్ కాడు కన్నడ
1973 Neera Malia Ranur Prtham Bhag బెంగాలీ
1972 సచిన్ Ajab Tuje Sarkar మరాఠీ
1971 రిషి కపూర్ మేరా నామ్ జోకర్ హిందీ
1969 బేబీ రాణి Kuzhanthaikaka తమిళం
1967 రోజా రమణి భక్త ప్రహ్లాద తెలుగు
1966 కుట్టి పద్మిని కుళందయుం దైవముం తమిళం
1960 కమల్ హాసన్ కళత్తూర్ కన్నమ్మ తమిళం

మూలాలు

[మార్చు]
  1. "55th NATIONAL FILM AWARDS FOR THE YEAR 2007" (PDF).