ముకేష్
స్వరూపం
ముకేష్ | |
---|---|
ముకేశ్ చంద్ మాథుర్
| |
వ్యక్తిగత సమాచారం | |
జన్మనామం | ముకేష్ చంద్ మాథుర్ |
జననం | జూలై 22, 1923 ఢిల్లీ, పంజాబ్, |
మరణం | ఆగస్టు 27, 1976 డెట్రాయిట్, మిచిగాన్, యు.ఎస్.ఎ. |
సంగీత రీతి | గాయకుడు |
వృత్తి | గాయకుడు |
వాయిద్యం | నేపథ్యగాయకుడు |
క్రియాశీలక సంవత్సరాలు | 1940–1976 |
ముకేష్ (హిందీ: मुकेश ) (జూలై 22, 1923 - ఆగస్టు 27, 1976) భారతీయ హిందీ సినిమా రంగం నేపథ్య గాయకుడు. ఇతని సమకాలికులు మహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్, 1950 నుండి 1970 ల మధ్య కాలంలో ప్రముఖ గాయకుడు.[1][2]
ముకేష్, తనకాలంలో కొద్ది పాటలు పాడినా, నేటికినీ మరపురాని గాయకునిగా చిరస్మరణీయుడు.
ముకేష్ పాడిన కొన్ని మధుర గీతాలు:
- జానే కహాఁ గయే వొ దిన్, కెహ్తే థే తేరీ రాహ్ మేఁ, నజరోఁ కో హమ్ బిఛాయేఁ గే
- దునియా బనానే వాలే కా తేరే మన్ మేఁ సమాయీ, కాహే కో దునియా బనాయీ
- సజన్ రే ఝూట్ మత్ బోలో, ఖుదా కే పాస్ జానా హై
- హమ్ తుమ్ సే మొహబ్బత్ కర్ కే సనమ్ రోతే హీ రహే
పురస్కారాలు
[మార్చు]జాతీయ పురస్కారాలు
[మార్చు]- 1974 – భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ నేపథ్య గాయకుడు - రజనీగంధ సినిమాలోని కయీ బార్ యూహీ దేఖా హై పాటను గానం చేసినందుకు.
మూలాలు
[మార్చు]- ↑ Gopal, Sangita; Sujata Moorti (2008). Global Bollywood: Travels of Hindi Song and Dance. University of Minnesota Press. p. 94. ISBN 0-8166-4579-5.
- ↑ Encyclopedia of Indian Cinema by Ashish Rajadhyaksha and Paul Willemen. Oxford University Press, 1994. ISBN 0-85170-455-7, page 169.
బయటి లింకులు
[మార్చు]- - www.SingerMukesh.com A Dedicated Web Site To Singer Mukesh
- - Pankaj Dwivedi The Man With Mukesh
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ముకేష్ పేజీ
- Legends - Mukesh
- Listen Mukesh Online