సంగీతము

వికీపీడియా నుండి
(సంగీత రీతి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

సంగీతము (Music) శబ్దాన్ని కాలంతో మేళవించి వినసొంపుగా మార్చే విలక్షణమైన ప్రక్రియ. సంగీతం విశ్వమంతా వ్యాపించి ఉంది. ప్రకృతిలో సంగీతం మిళితమై జీవన గమనంలో భాగమై పోయింది. ఇదొక సుప్రసిద్ధమైన చతుషష్టి కళలలో ఒకటి.the power to mix sound with time and situationto form something pleasent to listen (matter by DABBIRU SREE RAJ PATNAIK 7TH CLASS SRI GURUKULA VIDYALAYAM palasa)


సంగీతం యొక్క ప్రాథమిక లక్షణాలు శృతి, రాగం, తాళం (Rhythm), పల్లవి మొదలైన శబ్ద లక్షణాలు. మ్యూజిక్ అనే పదం గ్రీకు భాష μουσική (mousike), "(art) of the Muses" నుండి వచ్చింది.[1]

సంగీతం యొక్క నిర్వచనం, లక్షణాలు, ప్రాముఖ్యత మొదలైనవి ఆ దేశ సంస్కృతి మరియు సాంఘిక నిర్మాణాన్ని బట్టి మారుతుంది. శాస్త్రీయ సంగీతం ఒక నిర్ధిష్టమైన సాహిత్యపరంగా రచించబడిన రాగాలకు నిబద్ధితమై ఉంటుంది. ఈ రాగాలు అనంతమైనవి. కొన్నింటిని పాడేవారిని బట్టి మారతాయి. సంగీతం సాహిత్యంతో మేళవించి నాట్యం (Dance), నాటకం (Drama), లలిత కళలు (Fine arts), సినిమా (Films) మొదలైన దృశ్య కావ్యాలుగా మళచబడ్డాయి.

To people in many cultures, music is inextricably intertwined into their way of life. Greek philosophers and ancient Indians defined music as tones ordered horizontally as melodies and vertically as harmonies. Common sayings such as "the harmony of the spheres" and "it is music to my ears" point to the notion that music is often ordered and pleasant to listen to. However, 20th-century composer John Cage thought that any sound can be music, saying, for example, "There is no noise, only sound."[2] According to musicologist Jean-Jacques Nattiez, "the border between music and noise is always culturally defined—which implies that, even within a single society, this border does not always pass through the same place; in short, there is rarely a consensus.… By all accounts there is no single and intercultural universal concept defining what music might be, except that it is 'sound through time'."[3]

సంగీత విధానాలు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

ప్రముఖ గాయకులు మరియు వాగ్గేయకారులు[మార్చు]

  • తాళ్ళపాక అన్నమాచార్య(1408-1503)
  • త్యాగరాయ (త్యాగరాజు)(1767-1847)[1]
  • మంగళంపల్లి బాల మురళి కృష్ణ [2](1938-2016)
"https://te.wikipedia.org/w/index.php?title=సంగీతము&oldid=2541178" నుండి వెలికితీశారు