శ్యామ్ బెనగళ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Shyam Benegal
श्याम बेनेगल
Shyam Benegal.jpg
శ్యాం బెనెగల్, అతని ఆఫీసులో, ముంబయి, భారతదేశం , డిసెంబరు, 2010
జననం 14 డిసెంబరు 1934
తిరుమలగిరి, హైదరబాద్ రాజ్యం, బ్రిటీష్ రాజ్
(ఇప్పుడు తెలంగాణా, భారతదేశం)
వృత్తి సినీ దర్శకుడు, రాజకీయ నాయకుడు(/రాలు), స్క్రీన్‌ప్లే రచయిత
జీవిత భాగస్వామి నీరా బెనెగల్
పిల్లలు పియా
పురస్కారాలు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మభూషణ్ పురస్కారం, Padma Shri in arts
శ్యామ్ బెనగళ్

శ్యామ్ బెనగళ్ ప్రముఖ భారతీయ సినీదర్శకుడు, చిత్ర రచయిత. చాలా దూరదర్శన్ సీరియల్ లకు కూడా దర్శకత్వం వహించారు. అనేక అవార్డులు పొందారు. తను తీసిన నాలుగు సినిమాలు - అంకుర్ (1973), నిషాంత్ (1975), మంతన్ (1976) మరియు భూమిక (1977) తో భారతీయ సినీ రంగంలో మధ్యేవాద సినిమా (మిడిల్ సినిమా) అనే కొత్త ఒరవడిని, వర్గాన్ని సృష్టించాడు.[1] ఈయన చేసిన కృషికి కాను భారత ప్రభుత్వం 1976లో పద్మశ్రీ పురస్కారాన్ని, 1991లో పద్మ భూషణ్ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది. 2007, ఆగస్టు 8 న భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రముఖమైన దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని 2005 సంవత్సరానికి గాను అందుకున్నాడు. భారత జాతీయ సినిమా అవార్డులలో శ్యాం బెనగళ్ ఏడు సార్లు హిందీలో అత్యుత్తమ సినిమా అవార్డును అందుకున్నాడు.

జననం‌ 1934 డిసెంబరు 14న అల్వాల్‌, హైదరాబాదులో జన్మించిన శ్యామ్ బెనగళ్, ప్రఖ్యాత హిందీ నటుడు, దర్శకుడు గురు దత్‌ దూరపు బంధువు.

సినిమాలు[మార్చు]

దూరదర్శన్‌ ధారావాహికలు
  1. అమరావతి కథలు (తెలుగు, హిందీ)
  2. భారత్‌ ఏక్‌ ఖోజ్‌ (హిందీ) (1988)
  3. కథా సాగర్‌ (హిందీ) (1986)
  4. యాత్రా (హిందీ) (1986)
అవార్డులు

మూలాలు[మార్చు]

ఇవీ చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

IMDBలో శ్యామ్‌ బెనెగల్‌ పేజీ