Jump to content

సమర్

వికీపీడియా నుండి
సమీర్
దర్శకత్వంశ్యామ్ బెనగళ్
రచనఅశోక్ మిశ్రా
నిర్మాతనేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా,[1] రాజ్ ప్టస్ (ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్)[2]
తారాగణంరాజేశ్వరి సచ్‌దేవ్
జోన్‌హవివి ఫోర్సివాస్
కిషోర్ కదమ్
సీమా బిస్వాస్
ఛాయాగ్రహణంరాజన్ కొఠారి
కూర్పుఅసీమ్ సిన్హా
సంగీతంవన్‌రాజ్ భాటియా
విడుదల తేదీ
1999
సినిమా నిడివి
126 నిముషాలు
భాషహిందీ/ఉర్దూ

సమర్, 1999లో విడుదలైన హిందీ సినిమా. శ్యామ్ బెనగళ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా హర్ష్ మాండర్ రాసిన "అన్ హియర్డ్ వాయిసెస్: స్టోరీస్ ఆఫ్ ఫర్గాటెన్ లైవ్స్" పుస్తకం ఆధారంగా రూపొందించబడింది.[3] నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఈ సినిమాను నిర్మించింది.

ఈ సినిమాలో రాజేశ్వరి సచ్‌దేవ్, జోన్‌హవివి ఫోర్సివాస్, కిషోర్ కదమ్, సీమా బిస్వాస్ తదితరులు నటించిన ఈ సినిమాకి వన్‌రాజ్ భాటియా సంగీతాన్ని సమకూర్చాడు. 1999లో ఉత్తమ చలన చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది.[4]

నటవర్గం

[మార్చు]
  • రాజేశ్వరి సచ్‌దేవ్ . . . ఉమ
  • రజిత్ కపూర్ . . . దర్శకుడు కార్తీక్
  • దివ్యా దత్తా . . . బెదాని
  • కిషోర్ కదమ్ . . . కిషోర్
  • రవి ఝంకాల్ . . . ముర్లి
  • యశ్‌పాల్ శర్మ . . . రమేష్ సింగ్
  • రఘువీర్ యాదవ్ . . . . నాథు
  • సీమా బిస్వాస్ . . . దులారి
  • సదాశివ్ అమ్రాపూర్కర్ . . . పోలీసు సూపరింటెండెంట్ హీరాలాల్

అవార్డులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Dharekar, Anil (17 January 2003). "What makes Shyam special". The Hindu. Chennai, India. Archived from the original on 27 June 2003. Retrieved 15 June 2011.
  2. "Raj Pius". IMDb. Retrieved 15 June 2011.
  3. "'Ek Alag Mausam' based on AIDS". Smashits.com. Archived from the original on 4 January 2013. Retrieved 17 November 2012.
  4. "Samar (2000)". Indiancine.ma. Retrieved 2021-06-20.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=సమర్&oldid=4203585" నుండి వెలికితీశారు