జీవితం (1973 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జీవితం
(1973 తెలుగు సినిమా)
దర్శకత్వం కె. ఎస్. ప్రకాశరావు
తారాగణం శోభన్ బాబు,
శారద
సంగీతం రమేష్ నాయుడు
నిర్మాణ సంస్థ శ్రీధర్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

జీవితం 1973లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీధర్ ప్రొడక్షన్స్ పతాకంపై సూర్యచంద్రరావు, గిరిబాబు లు నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్. ప్రకాశరావు దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, శారద, కృష్ణంరాజు, జయంతి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి రమేష్ నాయుడు సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

  • శోభన్ బాబు - ప్రసాద్
  • శారద
  • కృష్ణరాజు
  • జయంతి -
  • జ్యోతిలక్ష్మి
  • విజయభాను
  • ఉదయలక్ష్మి
  • బేబీ డాలీ
  • బేబీ సరళ
  • కె.వి. చలం
  • వై.వి. రాజు
  • చిత్తూరు .నాగయ్య
  • టి.వి.రమణారెడ్డి
  • బాలకృష్ణ
  • సీతారాం
  • నిర్మల
  • ఝాన్సీ

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం: కె.ఎస్. ప్రకాశరావు
  • స్టూడియో: శ్రీధర్ ప్రొడక్షన్స్
  • నిర్మాత: సూర్యచంద్రరావు, గిరిబాబు
  • ఛాయాగ్రాహకుడు: జె.సత్యనారాయణ
  • కూర్పు: బండి గోపాల రావు
  • స్వరకర్త: రమేష్ నాయుడు
  • గీత రచయిత: సి.నారాయణ రెడ్డి
  • విడుదల తేదీ: మే 18, 1973
  • కథ: శ్రీమతి సి. ఆనందరామం
  • సంభాషణ: భమిడిపాటి రాధాకృష్ణ మూర్తి
  • గాయకులు: పి.సుశీల, ఎల్.ఆర్. ఈశ్వరి, వి.రామకృష్ణ దాస్
  • సంగీతం లేబుల్: ఓడియన్
  • డాన్స్ డైరెక్టర్: చిన్ని-సంపత్

పాటలు[2][మార్చు]

  1. అమ్మో ఈవేళ మనసే అదోలా కువకువమన్నది - రామకృష్ణ, పి.సుశీల
  2. ఇక్కడే కలుసుకున్నాము ఎప్పుడో కలుసుకున్నాము - రామకృష్ణ, పి.సుశీల
  3. చిన్నారి ఓ బాబు బలే బలే బాబు వరాల బాబు - పి.సుశీల
  4. తొలిరేయి ఇది తొలిరేయి ఇద్దరము చెరి సగము ముద్దు ముచ్చట పంచుకునే - పి.సుశీల
  5. మామిడితోపుల్లోనా మాపటేల మాటేసి చిక్కుడుపాదుకాడ - ఎల్. ఆర్. ఈశ్వరి

మూలాలు[మార్చు]

  1. "Jeevitham (1973)". Indiancine.ma. Retrieved 2020-08-31.
  2. డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.

బాహ్య లంకెలు[మార్చు]