విడుదల సం. |
సినిమాపేరు |
పాత్ర |
దర్శకుడు |
ఇతర నటులు |
| 1968 | చెల్లెలి కోసం | | ఎం.మల్లికార్జునరావు | కృష్ణ, చంద్రకళ |
| 1969 | చిరంజీవి | | సావిత్రి | సావిత్రి, చలం |
| 1969 | జగత్ కిలాడీలు | | ఐ.యన్. మూర్తి | కృష్ణ, యస్వీ రంగారావు,వాణిశ్రీ |
| 1969 | ప్రతీకారం | | ఎం.నాగేశ్వరరావు | శోభన్ బాబు, చంద్రకళ,సంధ్యారాణి |
| 1969 | భలే రంగడు | | తాతినేని రామారావు | అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ,నాగభూషణం |
| 1969 | శభాష్ సత్యం | | జి.విశ్వనాథం | కృష్ణ, రాజశ్రీ,విజయలలిత |
| 1970 | ఇంటి గౌరవం | | బాపు | శోభన్ బాబు, అరుణ, షావుకారు జానకి |
| 1971 | అందరికీ మొనగాడు | | ఎం.మల్లికార్జునరావు | కృష్ణ, భారతి, గుమ్మడి |
| 1971 | జగత్ జెంత్రీలు | | లక్ష్మీదీపక్ | శోభన్ బాబు, వాణిశ్రీ, ప్రభాకర్ రెడ్డి |
| 1971 | నిండు దంపతులు | | కె.విశ్వనాథ్ | నందమూరి తారకరామారావు, సావిత్రి, లక్ష్మి |
| 1971 | బంగారు కుటుంబం | | కె.ఎస్.ఆర్. దాస్ | కృష్ణ, విజయనిర్మల, అంజలీదేవి |
| 1971 | రంగేళీ రాజా | | సి.యస్.రావు | అక్కినేని నాగేశ్వరరావు, కాంచన, లక్ష్మీరాజ్యం |
| 1972 | ఊరికి ఉపకారి | | కె. ఎస్. ఆర్. దాస్ | చలం, ఆరతి, కృష్ణంరాజు |
| 1972 | కిలాడి బుల్లోడు | | నందమూరి రమేష్ | శోభన్ బాబు, చంద్రకళ, ఆనంద్ మోహన్ |
| 1972 | బాలభారతము | | కమలాకర కామేశ్వరరావు | యస్.వి.రంగారావు , కాంతారావు, అంజలీదేవి |
| 1972 | శభాష్ పాపన్న | | షహీద్ లాల్ | జగ్గయ్య, విజయనిర్మల, కె.వి.చలం |
| 1972 | శాంతి నిలయం | | సి.వైకుంఠరామ శర్మ | శోభన్ బాబు, చంద్రకళ, ఎస్.వి.రంగారావు |
| 1972 | శ్రీకృష్ణాంజనేయ యుద్ధం | నళిని | సి.ఎస్.రావు | ఎన్.టి.రామారావు, దేవిక, జమున, రాజనాల |
| 1973 | ఒక నారి – వంద తుపాకులు | | కె.వి.ఎస్.కుటుంబరావు | విజయలలిత, రాజనాల, త్యాగరాజు |
| 1973 | జీవితం | | కె. ఎస్. ప్రకాశరావు | శోభన్ బాబు, శారద, జయంతి |
| 1973 | ధనమా దైవమా | | సి.ఎస్.రావు | ఎన్.టి.రామారావు, జమున, వెన్నిరాడై నిర్మల |
| 1973 | బంగారు బాబు | భారతి | వి. బి. రాజేంద్రప్రసాద్ | అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ, జగ్గయ్య, జయంతి |
| 1973 | స్త్రీ | | ప్రత్యగాత్మ | కృష్ణంరాజు, చంద్రకళ, జమున, చంద్రమోహన్ |