Jump to content

జగత్ జెంత్రీలు

వికీపీడియా నుండి

'జగత్ జంత్రీలు' తెలుగు చలన చిత్రం,1971, డిసెంబరు,30 న విడుదల.పల్గుణ ప్రొడక్షన్స్ పతాకంపై పి.కామేశ్వరరావు, కె.రాఘవ నిర్మించిన ఈ చిత్రంలో ఉప్పు శోభన్ బాబు, వాణీశ్రీ, సామర్ల వెంకట రంగారావు, ప్రభాకర్ రెడ్డి మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం ఎస్.పి.కోదండపాణి సమకూర్చారు. ఈ చిత్రానికి లక్ష్మిదీపక్ దర్శకుడు.

జగత్ జెంత్రీలు
(1971 తెలుగు సినిమా)
దర్శకత్వం లక్ష్మీదీపక్
తారాగణం శోభన్ బాబు,
వాణిశ్రీ,
ఎస్.వి. రంగారావు
సంగీతం ఎస్.పి. కోదండపాణి
నేపథ్య గానం ఘంటసాల, పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్. ఈశ్వరి
ఛాయాగ్రహణం ఎం.కన్నప్ప
నిర్మాణ సంస్థ ఫల్గుణ ప్రొడక్షన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నటీనటులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • రచన - దాసరి నారాయణరావు
  • సంగీతం - ఎస్.పి.కోదండపాణి
  • గీత రచయితలు:కొసరాజు రాఘవయ్య చౌదరి, జి.విజయరత్నం
  • నేపథ్య గానం: ఘంటసాల వెంకటేశ్వరరావు, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల, ఎల్. ఆర్ .ఈశ్వరి
  • ఛాయాగ్రహణం - కన్నప్ప
  • కళ - చలం
  • దర్శకుడు - లక్ష్మీదీపక్
  • నిర్మాతలు - పి.ఏ .కామేశ్వరరావు.కె.రాఘవ
  • నిర్మాణ సంస్థ: పల్గుణ ప్రొడక్షన్స్
  • విడుదల:30:12:1971.

పాటలు

[మార్చు]
  1. ఎక్కడున్నాడో వాడెక్కడున్నాడో - ఎల్. ఆర్. ఈశ్వరి, రచన: కొసరాజు
  2. ఛీరియో టాటా కన్నులనిండా కైపులు ఉంటే నో ఫియర్ మైడియర్ - ఎల్.ఆర్. ఈశ్వరి బృందం, రచన: జి. విజయరత్నం
  3. నీ మనసులోకి రావాలి కాపురానికి నే అద్దె ఎంత ఇవ్వాలి మాసానికి - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, రచన: జి. విజయరత్నం
  4. పచ్చజొన్న చేనుకాడ చూశానయ్యో నువ్వు పైలా పచ్చీసుమీద ఉన్నావయ్యో - సుశీల, ఘంటసాల . రచన: కొసరాజు
  5. హరి ఓం హరి ఓం అనరా ఆల్‌ బిత్తరులకు కాలం గదరా - ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం బృందం, రచన:కొసరాజు.

వనరులు

[మార్చు]