ధనమా దైవమా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధనమా దైవమా
(1973 తెలుగు సినిమా)
దర్శకత్వం సి.ఎస్.రావు
నిర్మాణం డి.వి.ఎస్. రాజు
తారాగణం నందమూరి తారక రామారావు,
జమున
సంగీతం టి.వి.రాజు
నిర్మాణ సంస్థ డి.వి.ఎస్. ప్రొడక్షన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ధనమా దైవమా 1973, మే 24న విడుదలైన తెలుగు చలనచిత్రం. డి.వి.ఎస్.ప్రొడక్షన్స్ బ్యానర్‌ మీద సి.ఎస్.రావు దర్శకత్వంలో డి.వి.ఎస్. రాజు ఈ చిత్రాన్ని నిర్మించాడు.

నటీనటులు[మార్చు]

 • నందమూరి తారకరామారావు - రామచంద్రరావు
 • జమున - జానకి
 • కైకాల సత్యనారాయణ - భూపతి
 • బి.పద్మనాభం - ప్లీడరు గుమాస్తా
 • చంద్రమోహన్ - మోహన్
 • ముక్కామల కృష్ణమూర్తి
 • అల్లు రామలింగయ్య
 • సాక్షి రంగారావు
 • మల్లాది
 • రామచంద్రరావు
 • వెన్నిరాడై నిర్మల - రాధ
 • జి.నాగరత్నం - వైజయంతి
 • పి.ఆర్.వరలక్ష్మి
 • విజయభాను
 • శ్రీవాణి
 • లక్ష్మీకాంతమ్మ
 • చంద్రకళ
 • బృందావన చౌదరి
 • రమోలా
 • మాస్టర్ సురేంద్ర
 • బేబీ రమ
 • డా. రమేష్
 • జి.ఎన్.స్వామి
 • పొట్టి ప్రసాద్
 • ఎస్.వి.జగ్గారావు
 • నారాయణరాజు
 • బలిరెడ్డి సుబ్బారావు
 • వై.బి.రాజు
 • ఎస్.ఆర్.రాజు
 • కోళ్ళ సత్యం
 • మోదుకూరి సత్యం
 • తమ్మారెడ్డి చలపతిరావు
 • మాస్టర్ రాము

పాటలు[మార్చు]

 1. ఏమిటిదో ఇది ఏమిటో ఎందుకో గుడుగుడు రాగం - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
 2. కన్ను మూసిన కన్ను తెరచిన నిన్ను మరువము - వి.రామకృష్ణ,
 3. కుడి ఎడమైతే పొరబాటు (పేరడి పాట) - పట్టాభి, విల్స్‌న్, జ్యోతిఖన్నా, విజయలక్ష్మి కన్నారావు, రమోల, కౌసల్య
 4. చెల్లెమ్మా వెళ్ళిపోయావా అన్నని వదినమ్మని వీడిపోయావా - వి.రామకృష్ణ బృందం
 5. నాడు నీవు వైదేహిని విడనాడి నిలువగలిగేవు - వి.రామకృష్ణ (ఎన్.టి. రామారావు మాటలతో)
 6. నీమది చల్లగా స్వామీ నిదురపో దేవుని నీడలో వేదన మరచిపో - పి.సుశీల
 7. రారా నవమోహనా ఇటు రారా నవమోహనా - పి.సుశీల, ఎల్. ఆర్. ఈశ్వరి
 8. రామా శ్రీరామా జయజయ రామా రఘురామా - పి.సుశీల, వి.రామకృష్ణ బృందం
 9. హేపి న్యూ ఇయర్ హోయి గతం నేటితో ఖతం - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం

మూలాలు[మార్చు]

 • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
 • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)