చిత్తజల్లు శ్రీనివాసరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిత్తజల్లు శ్రీనివాసరావు
జననంచిత్తజల్లు శ్రీనివాసరావు
1924
కాకినాడ
మరణండిసెంబరు 8 2004
చెన్నై
ఇతర పేర్లుసి.ఎస్.రావు
ప్రసిద్ధిసుప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకుడు , నటుడు
భార్య / భర్తరాజసులోచన
తండ్రిచిత్తజల్లు పుల్లయ్య

సి.ఎస్.రావుగా ప్రసిద్ధిచెందిన చిత్తజల్లు శ్రీనివాసరావు సుప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకుడు, నటుడు. ఇతడు సుప్రసిద్ధ దర్శకుడు చిత్తజల్లు పుల్లయ్య దంపతుల పుత్రుడు. ఇతని భార్య ప్రముఖ నాట్యకళాకారిణి, నటీమణి రాజసులోచన.

శ్రీ వేమన చరిత్ర

చిత్ర సమాహారం[మార్చు]

దర్శకుడిగా[మార్చు]

నటుడిగా[మార్చు]

రచయితగా[మార్చు]

  • పక్కింటి అమ్మాయి (1953) (screen adaptation)

బయటి లింకులు[మార్చు]