కోకిల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కోకిల
Scientific classification
జాతులు

యూడైనమిస్ మెలనోరింకస్
యూడైనమిస్ స్కోలపేసియస్
యూడైనమిస్ సయనోసెఫలస్
యూడైనమిస్ టైటెన్సిస్

కోకిల లేదా కోయిల (ఆంగ్లం Koel) ఒక పక్షి. వసంత కాలంలో కూ కూ అంటూ రాగాలాలపిస్తుంది.

నిజమైన కోయిలలు కుకులిఫార్మిస్ క్రమంలో, కుకులిడే కుటుంబంలోని యూడైనమిస్ ప్రజాతికి చెందినవి. ఇవి ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ ప్రాంతాలలో నివసిస్తాయి. ఇవి పండ్లను, కీటకాలను తింటాయి. ఇవి కాకి మొదలైన ఇతర పక్షుల గూళ్ళలో గుడ్లు పెడతాయి.

In New Zealand the Long-tailed Koel is known as the Long-tailed Cuckoo.ies, also known as koels but are in their own monotypic genera.

Asian koel (Female) photographed in India.
Asian koel photographed in Mumbai, India.

Matter[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

ఆస్ట్రేలియా మగ కోకిల
"https://te.wikipedia.org/w/index.php?title=కోకిల&oldid=2879776" నుండి వెలికితీశారు