మన సంసారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మన సంసారం ,1968 జులై 4 విడుదల.సి.ఎస్.రావు దర్శకత్వంలో , శోభన్ బాబు , భారతి, గుమ్మడి, అంజలీదేవి నటించినఈ చిత్రానికి సంగీతంటి.వి రాజు అందించారు.

మన సంసారం
(1968 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం సి.యస్. రావు
తారాగణం గుమ్మడి వెంకటేశ్వరరావు,
అంజలీ దేవి
నిర్మాణ సంస్థ శ్రీకాంత్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటవర్గమ్

[మార్చు]

గుమ్మడి వెంకటేశ్వరరావు

అంజలీదేవి

శోభన్ బాబు

భారతి

పాటల జాబితా

[మార్చు]

1.ఎందుకు పుట్టించవయా ఈ మగవాళ్ళను , ఘంటసాల, జిక్కి, లత, బృందం . రచన: సి.నారాయణ రెడ్డి.

2.సుకుమారా వీరాధి వీరా , ఘంటసాల, సుశీల , రచన: దాశరథి .

3.ఓ గాయపడిన ప్రేమిక , ఎల్.ఆర్.ఈశ్వరి , రచన: ఆరుద్ర.

4.చిన్నారి నాతల్లి లాలి , సుశీల, రచన: దాశరథి.

5.ఘుమ ఘుమలాడే గులాబీ , పి.బి.శ్రీనివాస్ , ఎల్.ఆర్.ఈశ్వరి.

6.పతియే నీ దైవమమా , సుశీల , దాశరథి.

7.మై డియర్ వయ్యారి , పి.బి . శ్రీనివాస్ , ఎల్.ఆర్ . ఈశ్వరి, రచన: కొసరాజు .

8.ఇది మంచి సమయం రా రా , పి.లీల, రచన: దాశరథి.

"https://te.wikipedia.org/w/index.php?title=మన_సంసారం&oldid=4322806" నుండి వెలికితీశారు