Jump to content

శభాష్ రాముడు

వికీపీడియా నుండి
శభాష్ రాముడు
(1959 తెలుగు సినిమా)
దర్శకత్వం సి.ఎస్.రావు
నిర్మాణం సుందర్‌లాల్ నహతా
టి. అశ్వత్థనారాయణ
తారాగణం నందమూరి తారక రామారావు,
దేవిక,
జె.వి.రమణమూర్తి,
కాంతారావు,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
రేలంగి
సంగీతం ఘంటసాల
నిర్మాణ సంస్థ రాజశ్రీ ప్రొడక్షన్స్
భాష తెలుగు

ఈ సినిమా తెలుగు తో పాటు తమిళంలో శభాష్ రాము పేరుతో ఏకకాలంలో నిర్మించబడింది.

పాటలు

[మార్చు]
పాట రచయిత సంగీతం గాయకులు
కలకల విరిసి జగాలే పులకించెనే - వలపులు కురిసి సుఖాలే చిలికించెనే శ్రీశ్రీ ఘంటసాల ఘంటసాల, పి.సుశీల
జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ములేదురా జంకు గొంకు లేక ముందు సాగిపొమ్మురా కొసరాజు ఘంటసాల ఘంటసాల, పి.సుశీల
రేయి మించేనోయి రాజా హాయిగ నిదురించరా సదాశివబ్రహ్మం ఘంటసాల పి.సుశీల
ఓ దేవా మొర వినవా నామీద దయగనవా ఓ దేవా మొరవినవా శ్రీశ్రీ ఘంటసాల పి.లీల

01. ఆశలే అలలాగా ఊగెనే సరదాగ ఓడలాగ జీవితమంతా - ఘంటసాల - రచన: కొసరాజు

03. ఓ చందమామ ఇటు చూడరా మాటడరా నే చిన్నదాన - కె. రాణి బృందం

04. కలకల విరిసి జగాలే పులకించెనే .. వలపులు కురిసి - సుశీల, ఘంటసాల - రచన: శ్రీశ్రీ

05. జాబిల్లి వెలుంగులో కాళిందు చెంత గోవిందుడు ఉంటానని - కె. రాణి

06. జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా జంకుగొంకు - ఘంటసాల - రచన: కొసరాజు

07. జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము - ఘంటసాల, సుశీల, రాజేశ్వరి బృందం - రచన: కొసరాజు

08. జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదు - ఘంటసాల, సుశీల, సరోజిని బృందం - రచన: కొసరాజు

09. జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా - ఘంటసాల బృందం - రచన: కొసరాజు

10. రేయి మించెనోయి రాజా హాయిగ నిదురించరా హాయిగ నిదురంచరా - సుశీల

11. వన్నెలు కురిసే చిన్నదిరా ఇది నిన్నే వలచెనురా - కె. జమునారాణి బృందం

12. హల్లో డార్లింగ్ మాటడవా మురిపిస్తావ్ మెరిపిస్తావ్ - పిఠాపురం, కె.జమునారాణి

జయమ్ము నిశ్చయమ్మురా పాట

[మార్చు]

ఈ ఉత్తేజపూరితమైన పాటను ఘంటసాల వెంకటేశ్వరరావు గానం చేశారు.[1]

  • జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా; జంకు గొంకు లేక ముందు సాగిపొమ్మురా.
  • ఏనాటికైనా స్వార్ధము నశించితీరును; ఏరోజుకైన సత్యమే జయించితీరును.
  • కష్టాలకోర్చుకున్ననే సుఖాలు దక్కును.
  • ఈ లోకమందు సోమరులుగా ఉండకూడదు.
  • కుటుంబమొక్క త్రాటిపైన నిలుపుము దేవా నడుపుము దేవా.
  • గాఢాంధకారమలముకొన్న భీతిచెందకు సందేశపడక వెలుగువైపు సాగుముందుకు నిరాశలోన జీవితాన్ని కృంగనీయకు.
  • గృహాన్ని స్వర్గసీమగా చేయుము దేవా బ్రోవుము దేవా.
  • పరాభవమ్ము కల్గునంచు పారిపోకుమోయి జయమ్ము నిల్వరించుదాక పోరి గెల్వవోయి
  • పవిత్రమైన ఆశయాలను
  • పెద్దలను గౌరవించి పూజించాలి.
  • బీదసాదలాదరించు బుద్ధినించుమా శక్తినివ్వువా.
  • విద్యార్థులంతా విజ్ఞానం సాధించాలి; విశాలదృష్టి తప్పకుండ బోధించాలి.
  • స్వతంత్రయోధులంచు పేరు నిల్వబెట్టవోయి.

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-01-20. Retrieved 2012-02-29.
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  • సి.హెచ్.రామారావు సంకలనం చేసిన ఘంటసాల 'పాట'శాల, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006